10.17.2013

ABANDONED - SHORT FILM (GENRE- HORROR)





 
చింటు , కేశవ ఆదిత్య.. అమ్మమ్మ ముద్దుగా చింటూ అని పిలుస్తుంది, ఫ్రెండ్స్ ఆది అంటారు.. ఇప్పటికి ఆ ఫేస్ లో చిన్నప్పటి అమాయకత్వమే.. ఆమధ్య స్కూల్ చదువులప్పుడు పాటలు రాసేవాడు.. ఇదిగో ఇప్పుడిలా వాళ్ళ ఫ్రండ్‌ ని director గా పెట్టేసి తనేమో ఎడిటింగ్ , స్టారింగ్ అంటూ.. తెగ హడావిడి పడిపోతు హఱ్ఱర్ మూవి అంటు ఇది చూపించేశాడు.. హ..మొత్తనికి వీడికి ఏదో చేసేయాలి అనే ఆరాటం మటుకు నాకు నచ్చేసింది.. మరి మీరు కూడా చూడండి మా బాబు వాళ్ళ ఫ్రండ్స్ కలిసి చేసిన ABANDONED - SHORT FILM (GENRE- HORROR).. నేను మొదట్నుండీ కొంచం ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు భయమనిపించలేదు.. మరి మీరు.. చూడండి మరీ అంత భయంకరం కాదు.. కాని కొంచం అనిపిస్తుంది.. :)  ఇకపోతే మావాడి acting  పరంగా ఇది రెండోది. వీడే సొంతంగా తీయడంలో అయితే ఇదే  మొదటిది.. మీ ఆశీర్వాదాలు, లైకింగ్స్.. అన్నీ కావాలి మరి.. :))))