tag:blogger.com,1999:blog-6352210092082468852.post2248504304490226405..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: అందం చూడవయా... ఆనందించవయా..Ramani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-65461853666294352652011-04-29T20:27:13.942-07:002011-04-29T20:27:13.942-07:00$రమణి గారు
బాగున్నాయి అందం ముచ్చట్లు. నాకైతే నలుగ...$రమణి గారు
బాగున్నాయి అందం ముచ్చట్లు. నాకైతే నలుగురిలో మీ అమ్మగారే బాగున్నారు. చక్కటి రూపం. చివరి ఆమె కూడా :)

పన్లోపనిగా మీ అక్కచెల్లెళ్ళ చిత్రం కూడా పెట్టాల్సింది, అది మరో టపా అంటారా? :)రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-71648011974386769172011-04-29T18:34:03.103-07:002011-04-29T18:34:03.103-07:00శరత్ గారు: ఇప్పుడు చూడండి.. ఫొటో వరసక్రమంలో మొదట మ...శరత్ గారు: ఇప్పుడు చూడండి.. ఫొటో వరసక్రమంలో మొదట మా అమ్మ మిగతా ముగ్గురు ఆవిడ చెల్లెళ్ళు.

:) ఎవరు బాగున్నా ఎవరు బాగోపోయినా నలుగురూ పిల్లల పెళ్ళిళ్ళు చేసి, హ్యాపీగా ఏ కూతురు అత్తారింట్లో కష్టపడుతోందో, ఏ కోడలు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అన్నంతగా హైరానా పడుతూ చర్చించుకుంటారు.. మేమేదన్నా అడ్డేస్తే "మీకేమి తెలీదు మీరూరుకొండే.. ఇంకా చిన్న పిల్లలు" అంటూ.. మా పిల్లలు మమ్మల్ని వింతగా చూసేలా :-).. కాని నలుగురూ కలిస్తే మటుకు సందడే.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-86700942601733437042011-04-29T12:07:32.140-07:002011-04-29T12:07:32.140-07:00బహుశా మీ అమ్మగారు కుడి నుండి రెండవ వారు అయ్యుంటారు...బహుశా మీ అమ్మగారు కుడి నుండి రెండవ వారు అయ్యుంటారు :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-22147368280357066482011-04-29T12:06:06.590-07:002011-04-29T12:06:06.590-07:00ఫోటోలో ఒకరు చాలా బావున్నారు. ఇద్దరు బావున్నారు. ఒక...ఫోటోలో ఒకరు చాలా బావున్నారు. ఇద్దరు బావున్నారు. ఒకరు బాగోలేరు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-80181549119237955682011-04-29T10:40:33.462-07:002011-04-29T10:40:33.462-07:00నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తు...నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
ముందుమాట
అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
-మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రిAnonymousnoreply@blogger.com