tag:blogger.com,1999:blog-6352210092082468852.post2261115997132027133..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: డైరీలో ఈరోజు 22/04/2011-2nd partRamani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-52469275361692991172011-04-23T12:36:15.459-07:002011-04-23T12:36:15.459-07:00రాఖీ కడతాను కానీ స్నేహితునివే అందా ఆ అమ్మాయీ! ఆ మా...రాఖీ కడతాను కానీ స్నేహితునివే అందా ఆ అమ్మాయీ! ఆ మాత్రం దానికి అంతగా కట్టడం ఎందుకంట :)) <br /><br />సీమ టపాకాయ్ పేరు విన్నారా? అల్లరి నరేశ్ కొత్త సినిమా లెండి. నిజమో కాదో గానీ ఓ వార్త చూసా - ఆ సినిమా మీద. పత్రికా విలేఖరుల సమావేశంలో హీరోయిన్ను మై స్వీట్ సిస్టర్ అన్నాట్ట నరేశ్. ఆమె కూడా తగ్గకుండా మై స్వీట్ బ్రదర్ అందిట. ఇప్పుడిక ఈ అన్నా చెల్లెళ్ళ రోమాన్స్ చూడాలి కాబోలు. <br /><br />బావుంది మీ పాప ఆలోచనా విధానం.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com