tag:blogger.com,1999:blog-6352210092082468852.post3163858826817969501..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: ప్రేమ - ద్వేషంRamani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-74560543818328573122009-07-11T13:41:42.270-07:002009-07-11T13:41:42.270-07:00ramani garu,
ikati kaadu chala kadhalunnayi yemo ...ramani garu,

ikati kaadu chala kadhalunnayi yemo mee kadhalo ...guru sishula sambandam, prema meeda nammakam adesamayam lo aa nammakamunaku goddali pettulanti nizalu, vruthi nibaddatha, inka asalu kaaranam unmarried mothers/lekapothe alanti biddalu valla samajaniki elanti pramadalu ponchi unnayi ...anevi unnayi..Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-71867726314044504742009-04-25T14:02:00.000-07:002009-04-25T14:02:00.000-07:00రమణి గారు మీ కథను చదివితే మొన్న ఢిల్లీలో జరిగిన సం...రమణి గారు మీ కథను చదివితే మొన్న ఢిల్లీలో జరిగిన సంగటన గుర్తొచ్చింది.
కాని మీరన్న మాట ప్రేమించిన వాల్లని ద్వేషించగలమా ?, ద్వేషించిన వాల్లని
ప్రేమించగలమా ?అన్న మాట నిజమైతే నేను కూడ నమ్ముతా,
ఎందుకంటే ఇంతక ముందు నాకెప్పుడు ఈవిధంగా ఆలోచన రాలేదు కాబట్టి, నేను ప్రేమించిన వాల్లు నన్ను ద్వేషిస్తున్నారంటే , మల్లీ వాల్ల జీవితంలో కి నేను
వెల్లకుండ ఉంటే మంచిది అనుకుంటా, మరి ఈ విషయంలో మీ ఉద్దేష్యం ఏమిటో తెలుసుకోవచ్చా ? మీ సలహా ఇస్తే ,ఆనందపడుతా.
మీ బ్లాగు ద్వారా మంచి మంచి నీతులు తెలుసుకుంటున్నా.
అదేవిధంగా మీ సలహాలు అందితే, మీకు నేను క్రుతఙుడుగా ఉంటాను.Ganeshhttps://www.blogger.com/profile/06949587544896021090noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-36028876046456644012009-04-25T05:09:00.000-07:002009-04-25T05:09:00.000-07:00సతీష్ గారు @ భావన గారు : నెనర్లు. ఇందులో రెండు క...సతీష్ గారు @ భావన గారు : నెనర్లు. ఇందులో రెండు కథలా? నాకర్థం కాలేదు ఆ మధ్య ఎక్కడో పేపర్లో పసిపిల్లలిని కొడ్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఉపాధ్యాయులు అన్న శీర్షిక చదివాను దాని ప్రేరణ ఈ కథ. మీరంటున్న రెండో కథ నాకర్థం కావడం లేదు. ఏమి అనుకోకుండా ఆ రెండో కథ ఏమిటో చెప్తే ఇంకో కథ రాసే అవకాశం ఇచ్చిన వారుగా భావిస్తాను.

సతీష్ గారు : మీరు అందరూ అనుకొనే సతీష్ గారేనా?Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-5364858580727146472009-04-25T04:54:00.000-07:002009-04-25T04:54:00.000-07:00రమణీ గారు,
నిజంగా నాకు కూడా దీనిలో రెండు కధలు కనపడ...రమణీ గారు,
నిజంగా నాకు కూడా దీనిలో రెండు కధలు కనపడుతున్నాయి.తెలిసి రాయటం జరిగిందో లేక తెలియకో నాకు తెలియదు కానీ సతీష్ గారు అన్నట్టు ఈ కధలో నాకు కూడా ఏవో నిజాలు కనపడుతున్నాయి. కధని నడిపించిన తీరు బాగుంది.
మీ,
భావనAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-88655177732577389102009-04-25T04:09:00.000-07:002009-04-25T04:09:00.000-07:00రమణి గారు,
ఈ కధ చదువుతుంటే ఇందులోనే దాగి వున్న మర...రమణి గారు,

ఈ కధ చదువుతుంటే ఇందులోనే దాగి వున్న మరో కధ కనపడుతోంది(మీరు గమనించారో లేదో).పాత్రలతో చెప్పాల్సినంత చెప్పించేశారు- అంతర్లీనంగా కనపడనిది చొప్పించేశారు. అసూయ, ద్వేషం ఎంతో ఉన్నత స్థానాల్లో వున్న వారిని కూడా పతనానికి దిగజారుస్తుందని చెప్పకనే చెప్పారు- దీనిలోని పరమార్ధం అందరూ(కనీసం కొందరు) గ్రహిస్తారంటారా! ఏది ఏమైనా మీ కధ(లు), పాత్రలు బాగున్నాయి.

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్రSkyhttps://www.blogger.com/profile/09784636548336819287noreply@blogger.com