tag:blogger.com,1999:blog-6352210092082468852.post5088681638554541531..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: బొమ్మను చేసి ప్రాణము పోసి...Ramani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-90040424678264089262011-04-01T08:16:51.858-07:002011-04-01T08:16:51.858-07:00అయ్యో విజయమోహన్ గారు: సారీ అండీ సరదాగా రాసాను ఏడా...అయ్యో విజయమోహన్ గారు: సారీ అండీ సరదాగా రాసాను ఏడాదికి ఒకసారే కదా అన్నట్లు.. నేను రాసేవిధానాన్నే పసిగట్టేస్తారనుకున్నాను.. ఇది మటుకు నలుగురితో నారాయణ గుంపులో గోవిందా టైపండి.. మీలాంటి పెద్దవారిని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం నాకెంతమాత్రం లేదు. నిజంగా నేను బాధ పడితే ఇలా నలుగురిలో పెడతానా చెప్పండి.. సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు పెద్దలు.. అలాంటివి పాటిస్తాను మీరు నొచ్చుకుంటే క్షమించండి.. సరదాగా తీసుకొండి.. నమస్కారములతోRamani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-43884606319729993602011-04-01T07:16:26.221-07:002011-04-01T07:16:26.221-07:00జనాలచెవిలో ఇలా ఏప్రియల్ పూలు పెట్టడంలో కలిగే ఆనందమ...జనాలచెవిలో ఇలా ఏప్రియల్ పూలు పెట్టడంలో కలిగే ఆనందమేమిటో నాకు హెప్పటికి అర్థమవుతుందో?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com