tag:blogger.com,1999:blog-6352210092082468852.post6438609642635468290..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: జనాభా లెక్కల్లోంచి నన్ను తీసేసారు..... :(Ramani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-81630742349131171772009-04-22T08:20:00.000-07:002009-04-22T08:20:00.000-07:00నా ఊహల్ల్లో గారు : నెనర్లు
సుజాత గారు : నా విషయాని...నా ఊహల్ల్లో గారు : నెనర్లు
సుజాత గారు : నా విషయానికి వస్తే.. నేను అర్థం చేసుకోకపోలేదు కాని ఎప్పుడూ లేనిది ఈ సారి లిస్ట్ లో పేర్లు లేకపోడం కొంచం చివుక్కుమనిప్నిచింది. నేను అనుకొన్న పార్టి గెలిచిందనుకొండి, అరే మెజారిటీకే నేను ఓటు వేసాను అనే చిన్నిపాటి ఆనందం ఉండేది ఓటు హక్కు వినియోగించుకొన్నన్నాళ్ళు. కాని ఈసారి గెలిచిన ఓడినా నా పాత్ర అందులో లేదు .. అన్న ఫీలింగ్ అంతే.

ప్రశాంత్ గారు: నెనర్లు నేను లెక్కల్లో ఉన్న లేకపోయినా ఒరిగేది, జరిగేది ఏమి లేదని నాకు తెలుసండి. కాని గెలిచిన పార్టికో , ఓడిన పార్టికో "నేను సైతం" అని అనలేక పోయాను అని తప్పితే, నేను కృంగి, కృశించి , బాధ పడ్తూ .. మంచం పట్టలేదండి. ఇన్ని సంవత్సారాల తరువాత ఓటర్ ఐ డి ఉండి కూడా ఓటు వేయలేకపోయాను కదా! అన్న విషయాన్ని షేర్ చేసుకొన్నాను అంతే. :)Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-72933368327227443362009-04-22T05:57:00.000-07:002009-04-22T05:57:00.000-07:00"పేర్లు లిస్టులో ఉండి వోటర్ ఐడీ కార్డు లేకపోయినా ప..."పేర్లు లిస్టులో ఉండి వోటర్ ఐడీ కార్డు లేకపోయినా పర్లేదు, ఏదో ఒక ఐడీ ఉంటే చాలు" ఈ సంగతిని జనాలకు అర్థం చేయించడానికి ఎన్నికల రోజు ఎంత కష్టపడ్డానో దేవుడికే ఎరుక! మొత్తానికి మీ వోటు పోయినందుకు కండోలెన్సెస్.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-91052716506513847002009-04-22T05:29:00.000-07:002009-04-22T05:29:00.000-07:00law of large numbers (bernoulli conjecture) parkaa...law of large numbers (bernoulli conjecture) parkaaram meeru lekkallo unna lekunna pedda effect emi undadu.
Small deviations do not matter to the ultimate average kabatti, meeru baadha padakandi.

your one vote counts ane vallaku law of large numbers teliyademo papam!

"alaa pratee okkaru anukunte etla" ani anevallaki okkate samaadhaanam...ala pratee okkaru anukune avakaasame ledu.Prashanth.Mhttps://www.blogger.com/profile/14792184121831907017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-53276915969470435102009-04-22T04:31:00.000-07:002009-04-22T04:31:00.000-07:00chaalaa chakkaga chepparandi, sumagaaru,
repu mant...chaalaa chakkaga chepparandi, sumagaaru,
repu manthri padavi vachchaaka inkeami chestaaro,mana naayakulu.Ganeshhttps://www.blogger.com/profile/06949587544896021090noreply@blogger.com