tag:blogger.com,1999:blog-6352210092082468852.post6448350174870684419..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: పుత్తడి ఇత్తడిRamani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-7137192378243318812010-01-17T14:38:01.167-08:002010-01-17T14:38:01.167-08:00ఒక ఇత్తడి గుండిగ గురించి ఇంత రాయచ్చు అని నాకు ఇప్ప...ఒక ఇత్తడి గుండిగ గురించి ఇంత రాయచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందండీ రమణిగారూ!. చాలా బాగా రాశారు. నాకు మా పాతరోజులు గుర్తుకొచ్చాయి.
దేముడి దగ్గర దీపం వెలిగించే చిన్న ప్రమిద దగ్గర నించి సంతర్పణ భోజనాలకి ఉపయోగించే పెద్ద గుండిగల వరకు ఉన్నాయి మాఅమ్మగారింట్లో సామాను. గుండిగలు కాకపోయినా.. దేవుడి విగ్రహాలు, ప్రమిదలు, అన్నం వండే ఇత్తడి గిన్నెలు (ఇప్పటికీ మా పుట్టింట్లో కట్టెల పొయ్య మీద ఇత్తడి గిన్నెలో అన్నం వండి వారుస్తూ ఉంటారు. మేము కూడా మానెడు గిన్నె వరకు వార్చేవాళ్ళం. ఇప్పుడిలా అమెరికా వచ్చేశాక అన్నం వండుకోవడం అసలు పెద్ద పనే కాదు. మా అమ్మగారు ఇప్పటికీ కుంచం గిన్నెతో అన్నం అవలీలగా వండి వార్చేస్తూ ఉంటారు.) తెగ తోమేసేవాళ్ళం.
ఇంక దీపావళి వచ్చిందంటే లోపల ఉన్న ఇత్తడి ప్రమిదలు అన్నీ బయటికి లాగేవాళ్ళం. మాది అసలే చాలా పొడవుగా ఉండే ఇల్లేమో.. చాలా దీపాలు పట్టేవి. అవి అన్నీ కొండేక్కేవరకు ఉంచి తీసేసరికి కొన్ని బొగ్గులా మాడిపోయేవి. ఇంక చూసుకోండి మా చేతులకి బోలెడంత పని. (పెద్ద వంటలు వండినప్పుడు పెద్ద ఇత్తడి గిన్నెలు పనిమనిషి చేత తోమించేవారేమో గానీ ఇలాంటివి ఇటు అటు పోతాయని మేమే తోముకునేవాళ్ళం.)
మా పొలంలో చింతచెట్లు ఉండేవి. వాటినుండి ప్రతి ఏడాది చింతపండు వచ్చేది. అది ఎంతోకొంత తరువాతి ఏడాదికి మిగిలేది. పాతబడడం వల్ల అది బాగా నల్లబడేది. వంటలలో వాడితే దాని రూపు చూసి జనాలు ముద్ద ముట్టరు అని వాటిని ప్రత్యేకంగా దాచి ఇలా ఇత్తడి సామాను తోమడానికి వాడేవారు. మీరు చెప్పినట్టు ఇత్తడి సామాను తోముకున్నాక తనివితీరా చూసుకోవడమే ఒక పెద్ద ఆనందం. ఇత్తడివా లేక బంగారంతో చేసినవా అని చూసినవాళ్ళు ఆశ్చర్యపోవాలని అనుకుంటూ మురిసిపోయేవాళ్ళం.

మా అత్తగారు కాపరానికి వచ్చిన కొత్తల్లో కూడా ఇత్తడిగిన్నెలలోనే వండేవారు. ఇప్పుడు అంత కుక్కర్లు వచ్చేశాయి అనుకోండి. ఆ ఇత్తడి గిన్నెలు మీకోసమే దాచానర్రా అని ఆవిడ అంటూ ఉంటారు. నాకైతేమాత్రం భారతదేశం ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు ఈ ఇత్తడి గిన్నెల్లోనే వండుకోవాలి అని ఉంది.
(మీ బ్లాగు ఇవాళే మొదటిసారి చదవడం. ఇంక మిగతావి అన్నీ కూచుని ఇప్పుడే చదువుతా.)శాంతిhttps://www.blogger.com/profile/00706994905907644075noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-35734729651976285812009-02-25T23:35:00.000-08:002009-02-25T23:35:00.000-08:00సుమ గారికి బ్లాగులోకాని స్వాగతంసుమ గారికి బ్లాగులోకాని స్వాగతంShiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-574718680414365632009-02-25T06:34:00.000-08:002009-02-25T06:34:00.000-08:00మా గొప్పగా రాశారు. మా తాతగారి ఇల్లమ్మేసినప్పుడు మా...మా గొప్పగా రాశారు. మా తాతగారి ఇల్లమ్మేసినప్పుడు మాకూ ఇలాంటి "బహుమతే" లభించింది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-34782494811501222492009-02-25T03:46:00.000-08:002009-02-25T03:46:00.000-08:00తీపి - తీయదనం,చేదు - వికటదనం ,ఖారము - ఘాటుదనం,పు...తీపి - తీయదనం,
చేదు - వికటదనం ,
ఖారము - ఘాటుదనం,
పులుపు - పుల్లధనం,
ఇ వన్ని కలిస్తె షద్రుచులు,
స్నెహం పై నమ్మకం,
స్నెహితుల పై అభిమనం,
స్నెహితుల సంతొషం కొసం ఆరటం,
స్నెహితుల బాధ పంచుకొటం,
స్నెహానికి విలువ ఇవ్వటం,
ఈవ్వనీ మీకే సాధ్యం ,
"స్వప్నం" మధురం,
"స్నెహం" సుమధురం,
మీతొ స్నెహం అతి మధురం,
ఇవన్ని కలిస్తే మీరు,
lucky to have you as a friend, to know about our festivals and traditions in time.
మీక్కుడ శివ రాత్రి సుభాకాంక్షలు.
సుమ గారు.Ganeshhttps://www.blogger.com/profile/06949587544896021090noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-26105685507740482472009-02-25T00:59:00.000-08:002009-02-25T00:59:00.000-08:00బాగుంది మీ గుండిగ ప్రహసనం. సిటీలో పుట్టి పెరగటం వల...బాగుంది మీ గుండిగ ప్రహసనం. సిటీలో పుట్టి పెరగటం వల్ల నాకు ఇత్తడితో పెద్దగా పరిచయం లేదు కానీ మా నానమ్మ అమ్మ కి ఇత్తడి గిన్నెలు ఇస్తాను తీసుకెళ్ళు అంటే అమ్మ బెదిరిపోయి అబ్బే సిటీ లో, ఇరుకిళ్ళలో ఇవన్నీ కష్టం అని తప్పించేసుకోవటం గుర్తుంది. మీ బ్లాగు టెంప్లేట్ చాలా బాగుంది.లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-56651338676040167212009-02-24T21:26:00.000-08:002009-02-24T21:26:00.000-08:00హ హ ...ఈ పండగ స్పెషల్ నాకూ అనుభవమే ....కాకపొతే నేన...హ హ ...ఈ పండగ స్పెషల్ నాకూ అనుభవమే ....కాకపొతే నేనెప్పుడూ చేయ్యివేసింది లేదనుకోండి .ఇప్పుడు కూడా అమ్మదగ్గరే వదిలేశా ఇత్తడి సామానంతా .ఫోటోలో గుండిగే పెట్టాల్సింది .మావేపు గాబు అనికూడా అంటారు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com