tag:blogger.com,1999:blog-6352210092082468852.post6675366010390453333..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: బ్లాగ్ ప్రయాణంలో నేనుRamani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-17979881708144110532014-05-07T07:20:36.986-07:002014-05-07T07:20:36.986-07:00రమణిగారు మీ బ్లాగు చాలా బావుందండి.చక్కని శైలితో రా...రమణిగారు మీ బ్లాగు చాలా బావుందండి.చక్కని శైలితో రాస్తున్నారు.Anonymoushttps://www.blogger.com/profile/12518681249046787798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-81739563534388007662014-05-03T01:55:18.743-07:002014-05-03T01:55:18.743-07:00నెనర్లు వసంత గారు మీ అమూల్యమైన వ్యాఖ్యకి.. అప్పటి ...నెనర్లు వసంత గారు మీ అమూల్యమైన వ్యాఖ్యకి.. అప్పటి రోజుల్లో ఉన్న వైభవం ఇది ఇప్పూడంత బ్లాగాయణం లేదు. Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-8416743788176370862014-05-03T01:17:44.396-07:002014-05-03T01:17:44.396-07:00నాకు ఫేస్ బుక్ గురించే కాస్తో కూస్తో తెలుసు బ్లాగా...నాకు ఫేస్ బుక్ గురించే కాస్తో కూస్తో తెలుసు బ్లాగాయణం అస్సలు తెలీదు.ఎలా క్రియేట్ చెయ్యలో వగైరా..మీరంతా ఇన్ని సమ్వత్సరాలై ఇంత ముందుకెళ్ళినవారా అని,నేనెంత వెనకబడి ఉన్ననా అనిపిస్తోంది.అది సరే-మరి రమణి గారి ఆలోచనా ధోరణి,సమయస్పూర్తి,రాసే విధానం సూటిగా,కాస్త హాస్య ధోరణిలో నాకు బgగగ ఇష్టం.ఆవిడలో నేనే కనిపిస్తుంటా :) అంటే - birds of same branch ..... అనిపిస్తుంటుందని.. కాస్త సమాజం పట్ల బాధ్యత,ఆవేదన పాళ్ళు ఎక్కువే.ఇప్పటికి చదివనన విషయాలని బట్టీ చెప్తునా.... మిగతావీ చదివాక ఇంకా చెప్పగలను.Anonymoushttps://www.blogger.com/profile/18169171405441671534noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-85056761034252926852010-10-07T05:43:21.115-07:002010-10-07T05:43:21.115-07:00రమణీ,
పాత రోజులు గుర్తుకు తెచ్చారు.
మీ పాత టపాలు ఈ...రమణీ,
పాత రోజులు గుర్తుకు తెచ్చారు.
మీ పాత టపాలు ఈ మధ్య మీరు బయటికి తెచ్చినప్పుడు మళ్ళీ చదువుకున్నాను.
మీ కంది పచ్చడి టపా మళ్ళీ చదివినప్పుడు కూడా అప్పుడే చేసిన రోటి పచ్చడి అంత కమ్మగా ఉంది.
అప్పట్లో మీరు రాసిన టపాలు ఇంకొన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను.
బ్లాగుల ద్వార నిజంగానే చాలా మంచి పరిచయాలు అయ్యాయి.
బ్లాగు మూసేసినా నన్ను ఇంకా గుర్తు చేసుకుంటున్నారు అప్పటి బ్లాగ్స్నేహితులు అంటేనే తెలుస్తుంది ఆ స్నేహ సంబంధం ఎంత గట్టిదో.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-48179168285912719332010-10-06T23:55:33.580-07:002010-10-06T23:55:33.580-07:00entamandi abhimaanulni vunchikuni kudaa ala antaar...entamandi abhimaanulni vunchikuni kudaa ala antaarentandi.......chakkagaa raasaaru mi blog prayaanam gurinchi....చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-50802398106830534782008-10-23T15:01:00.000-07:002008-10-23T15:01:00.000-07:00మీ శైలి చాలా బాగుంది అండీ.. బ్లాగు ప్రయాణం విశేషాల...మీ శైలి చాలా బాగుంది అండీ.. బ్లాగు ప్రయాణం విశేషాలు బాగున్నాయి..Niranjan Pulipatihttps://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-83384006596676971862008-10-20T02:10:00.000-07:002008-10-20T02:10:00.000-07:00మీ శైలి నాకు తెగ నచ్చేసింది. psmlakshmiమీ శైలి నాకు తెగ నచ్చేసింది. psmlakshmipsmlakshmihttps://www.blogger.com/profile/12305288256265667195noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-74680126556234832342008-10-20T01:18:00.000-07:002008-10-20T01:18:00.000-07:00your journey in the blogworld is fantastic.its a g...your journey in the blogworld is fantastic.

its a great previlage to be in your list madam.

bollojubabaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-850610443424900502008-10-19T23:40:00.000-07:002008-10-19T23:40:00.000-07:00రమణీ గారునన్నూ మర్చిపోయారు. నెనునూ మీ బ్లాగంతా ఒకర...రమణీ గారు
నన్నూ మర్చిపోయారు. నెనునూ మీ బ్లాగంతా ఒకరోజులో చదివి కామెంటినాను కదా. అయినా పర్వాలేదు. పెసూనే నన్ను వదిలేసింది. నేనా బాధ మర్చిపోడాఅనికి మీ బ్లాగ్ చదివుతున్నా. మీరు చాలా బాగా రాస్తారు. ఇలా రాస్తూ ఉండాలి. నన్ను మర్చిపోకండి.Unknownhttps://www.blogger.com/profile/13318780358537539531noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-63201484196505845822008-10-19T12:31:00.000-07:002008-10-19T12:31:00.000-07:00రమణి గారూ, బ్రాహ్మి గారు + అబ్రకదబ్ర గారి మాటే న...రమణి గారూ, బ్రాహ్మి గారు + అబ్రకదబ్ర గారి మాటే నా మాటానూ ! కొత్త పాళీ గారు అన్నట్టు బ్లాగోతం బాగుంది ! ధన్యవాదాలు !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-16052579705068580892008-10-19T09:26:00.000-07:002008-10-19T09:26:00.000-07:00ఈ ప్రయాణంలో మరిన్ని మధురానుభూతులు ప్రోగుచేసుకోవాలన...ఈ ప్రయాణంలో మరిన్ని మధురానుభూతులు ప్రోగుచేసుకోవాలని కోరుకుంటూ.కొత్తగా బ్లాగ్ ప్ర్రారంబించిన నా బ్లాగ్ ఒకసారి దర్శించి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు. www.ragamrrao.blogspot.comరామచంద్రరావుhttps://www.blogger.com/profile/17436233797631347170noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-72626689907972139002008-10-19T07:33:00.000-07:002008-10-19T07:33:00.000-07:00ramaneeyam..ramani gari blogs chadivina taruvaata....ramaneeyam..ramani gari blogs chadivina taruvaata..anpinchina vakyam ade...keep it up..
seenuuthappahttps://www.blogger.com/profile/16621322906465387026noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-51341595619276062812008-10-17T09:17:00.000-07:002008-10-17T09:17:00.000-07:00రమణి గారు మీరు చెసిన హెల్ప్ కు ధన్యవాదములురమణి గారు మీరు చెసిన హెల్ప్ కు ధన్యవాదములుswamyhttps://www.blogger.com/profile/12080407448035570254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-2835562535639084762008-10-17T09:12:00.000-07:002008-10-17T09:12:00.000-07:00రమణి గారూ..నన్ను మరచిపొయారు కదూ....హన్నా ..ఉండండి ...రమణి గారూ..నన్ను మరచిపొయారు కదూ....హన్నా ..ఉండండి మీమీద నాలుక్కార్టూన్లు వెయ్యకపొతేఅడగండి...సరదాగా సుమీ,,,చాలామంది బ్లాగర్లను దండ గుచ్చి ఒక చోట చేర్చారు..చక్కగా రిఫరెన్సుకు పనికొస్తుంది...shaneer babuhttps://www.blogger.com/profile/10284917771683325964noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-61714354336944016802008-10-17T05:25:00.000-07:002008-10-17T05:25:00.000-07:00బాగుంది, రమణీ మీకిటుకులతోపాటు బ్లాగరులలో హేమాహేమీల...బాగుంది, రమణీ మీకిటుకులతోపాటు బ్లాగరులలో హేమాహేమీలెవరో తెలిసింది నాకు ఇప్పటికి. మీ అబ్బాయి ... ఇంకా నాకు :( గానే వుంది. :)మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-40172719785466513462008-10-17T05:08:00.000-07:002008-10-17T05:08:00.000-07:00ramani garu sunday sakshi funday lo naa article ch...ramani garu sunday sakshi funday lo naa article chadavandyswamyhttps://www.blogger.com/profile/12080407448035570254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-67842723875982299342008-10-16T23:26:00.000-07:002008-10-16T23:26:00.000-07:00నేనెంత ; నేనెంత అటంచున్ 1 రమణీమణి, బ్లాగుప్రయాణంలో...నేనెంత ; నేనెంత అటంచున్ 1 రమణీమణి, బ్లాగుప్రయాణంలో మిత్రులకు బెర్తులు ఇచేసారు . బ్లాగ్లోకంలో మొన్ననే అడుగిడిన నా సంగతేంటి? ఈప్రయాణంలో నిలబడే చోటిస్తారా1 బ్లాగు మిత్రులందరినీ పరిచయం చేసినందుకు కృతజ్ఞ్తలు.visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-21849453834144390012008-10-16T11:54:00.000-07:002008-10-16T11:54:00.000-07:00టపాల్లో పాటల్ని కలిపి పొట్లం కట్టడంలో మీరే నంబర్వన...టపాల్లో పాటల్ని కలిపి పొట్లం కట్టడంలో మీరే నంబర్‌వన్!
(నంబర్‌వన్ - ఏదో అరవపదంలా వుంది కదా? :-))రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-79472885151075434992008-10-16T10:47:00.000-07:002008-10-16T10:47:00.000-07:00ఇప్పటి వరకూ చెప్పలేదు కానీ నాకు మీ హాస్య టపాలు ఎంత...ఇప్పటి వరకూ చెప్పలేదు కానీ నాకు మీ హాస్య టపాలు ఎంత ఇష్టమో ఇంతకు ముందు రాసిన సీరియస్ టపాలు కూడ అంతే ఇష్టం.ఒక్క సారిగా మీరు శైలి మార్చేస్తే అలవాటు పడడానికి అప్పట్లో నాకు కాస్త కష్టం అయింది.ఎందుకంటే నెను చాలా రెగ్యులర్ గా చదివేదానిని మీ బ్లాగు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-37742056853280728792008-10-16T10:36:00.000-07:002008-10-16T10:36:00.000-07:00ఏమిటి మహిళలంతా వరుస పెట్టి, ఇలా బ్లాగు ప్రయాణాలు చ...ఏమిటి మహిళలంతా వరుస పెట్టి, ఇలా బ్లాగు ప్రయాణాలు చేస్తున్నారు? ముందుగా అనుకున్నారా? మీ వ్యాసం వైవిధ్యంగా ఉండి, తోటి బ్లాగరులతో, రైలు లో ప్రయాణం చేయించటం సరదాగా, ఆహ్లాదంగా ఉంది.నేను భారతదేశం వచ్చాక, భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా? ఇంతవరకూ ఎవరికీ చెప్పని విషయం, మీకే ప్రత్యేకం. డెట్రాయిట్ నగరంలో, తెలుగు సమావేశాలలో నన్ను కలిసి ఆప్యాయంగా పలకరించారొక మహిళ. నా బ్లాగు తను చదువుతూ ఉంటానని చెప్పి నన్ను ఆశ్చర్య పరిచారు. ఆమె ఎవరో చెప్పగలరా? వారు మీకు తెలుసు.ఆమె పేరు చెప్పెయ్యనా? మీరూ పడతారు ఆశ్చర్యం. ఆమె తెరెసా (Teresa).cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-81932454552271590262008-10-16T10:03:00.000-07:002008-10-16T10:03:00.000-07:00కామెంటకపోయినా మీ టపాలు చదువుతూనే ఉంటానండీ :-)కామెంటకపోయినా మీ టపాలు చదువుతూనే ఉంటానండీ :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-55943063620061801182008-10-16T08:18:00.000-07:002008-10-16T08:18:00.000-07:00అందరూ వేరే వేరే స్టేషన్లలో ఎక్కినా వర్చువల్ గా కలి...అందరూ వేరే వేరే స్టేషన్లలో ఎక్కినా వర్చువల్ గా కలిసి చేస్తున్నా ఈ బ్లాగు ప్రయాణం చాలా బావుంది.. మీ కందిపచ్చడి చదివి మీకు వీరాభిమానినయ్యాను.. మీరు రాసే విషయాలను, సునిశిత హాస్యంతో కూడిన మీ శైలి నాకు చాలా ఇష్టం.. ఇలాంటి బోల్డన్ని టపాలు మాకందించాలని కోరుకుంటున్నాను :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-50308944491509431652008-10-16T08:04:00.000-07:002008-10-16T08:04:00.000-07:00అయ్ బాబొయ్ ....... నన్ను రైలెక్కించుకోలేదే టండీ బ...అయ్ బాబొయ్ ....... నన్ను రైలెక్కించుకోలేదే టండీ బాబూ అక్కడీకీ పొద్దున్నే కదండీ మీ బ్లాగులో కామెంటేసేనూ....ఇంత మతిమరుపేటండీ మీకూ.. ఆ..య్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-8332035712755455852008-10-16T07:10:00.000-07:002008-10-16T07:10:00.000-07:00మీరే చెప్పినట్లు, మీరు మీ ప్రయాణంలో మేము ఆశ్చర్యపో...మీరే చెప్పినట్లు, మీరు మీ ప్రయాణంలో మేము ఆశ్చర్యపోయేలా మీ శైలి, భాష రెండూ భలే మార్చుకున్నారు. మీ బ్లాగు ప్రయాణం అనంతంగా కొనసాగాలని కోరుకుంటూ..వికటకవిhttps://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-50735695005544784602008-10-16T06:30:00.000-07:002008-10-16T06:30:00.000-07:00WOW, interesting recap! నా బ్లాగులో మీ వ్యాఖ్యలు చ...WOW, interesting recap!

నా బ్లాగులో మీ వ్యాఖ్యలు చాలా తక్కువ కదా, మీరు చదవరేమో అనుకున్నా! చాలా చాలా థాంక్స్ అండి!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com