tag:blogger.com,1999:blog-6352210092082468852.post8104199136776290476..comments2023-04-16T07:59:28.676-07:00Comments on మధురభావాల సుమమాల: భారతదేశం నా మాతృ భూమిRamani Raohttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6352210092082468852.post-47142588905617751802009-10-31T11:01:11.538-07:002009-10-31T11:01:11.538-07:00అవును.. కామెంట్ తీసెయడానికి గల కారణం దానివల్ల చర్చ...అవును.. కామెంట్ తీసెయడానికి గల కారణం దానివల్ల చర్చ పక్కదారి పడుతుందెమొ అని.. ఎదొ ఒక చాన్స్ వస్తే ఏ చర్చనయినా వాళ్ళకి కావలసిన దారిలొకి మళ్ళించే గుంటనక్కలు కొన్ని వున్నయి ఇక్కడ... అందుకే తీసెసాను..
"మన తెలుగు భాష ఎంత "లెస్సుగా" ఉందో మీకు తెలియంది కాదు" .. తెలుసు ..తెలుగు చచ్చిపొయినా నస్టం లేదనే తెలుగు వాళ్ళూ కూడా వున్నారు.. అదీ తెలుగులొ బ్లాగులు రాస్తూ.. అలాంటివారికి ఎలాంటి బోర్డ్ లేవొ తగిలించి తిప్పితే బావుంటుంది..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-82759832833881286392009-10-31T08:53:56.744-07:002009-10-31T08:53:56.744-07:00మీ టపా, తాడేపల్లి గారి కామెంట్ తో చాలావరకు ఎకీభవిస...మీ టపా, తాడేపల్లి గారి కామెంట్ తో చాలావరకు ఎకీభవిస్తాను: "చాలా థాంక్స్ కృష్ణగారు. శ్రమ తీసుకొని వ్యాఖ్య రాసినందుకు " .

కాకపోతె అమెరికాలో దాదాపు రెండు దశాబ్దాలు గా ఉంటున్నవాడుగా, నా భారతడేశం మీద ప్రెమ చావక ఇప్పటికీ India paasport దగ్గరెట్టుకొని, ఎప్పటికయినా నేను నా దేశానికి వెనెక్కి వెళ్లాలనుకొనే సగటు NRI గా, నాలుగు ముక్కలు. :

"ఎంత ఆవేశం కనపడిందో :-) "

1. Indiaని, చిన్న చూపు చూసే వాళ్లు ఎంతమంది ఉన్నారో, దానికి 10 రెట్లు India ప్రగతిని (ముఖ్యంగా PV తరువాత వచ్చిన సంస్కరణల పుణ్యం గా వచ్చిన మార్పులు) చూసి, గర్వపడుతూ తలెత్తుకొని, అమెరికా వదిలితే నా దేశం పోతాను కాని, వేరే దేశం ఎందుకు పోతాను, అప్పట్లో అంటే ఏ మాత్రం అవకాశాలు (license raaj ) వలన లేక వచ్చాం కాని, లేకపోతే ఎందుకువచ్చిఉండేవాళ్లం అని అనుకొనే వాళ్లు కోకొల్లలు.

" యెస్.. నాకు తెలుసు, అవకాశం వచ్చి తిరిగొచ్చినవాళ్ళు తెలుసు. అవకాశం వచ్చినా డర్టి ఇండియ ఏముందక్కడ అని అన్నవాళ్ళు తెలుసు".

కాకపోతే మీరు చూసిన వాళ్లలో ఉండి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది అనేది మాత్రం నిజం.

"ఊ!! నాక్కూడా"

2. ఇక 24 గంటలు పనిచేద్దాం అనుకోనే వాళ్లు భారత దేశం లోనూ ఉన్నారు, అమెరికా లోనూ ఉన్నారు. అందులో అనుమానం లేదు. అటువంటి వాళ్లతో (చాలా మందితో) పనిచేసే అదృష్టం (భారతీయులు మరియు అమెరికన్లు ) నాకు కలిగింది.: అడృష్టవంతులు..

నేనూ అదే చెప్పాను కష్టపడి పైకొచ్చినవారు ఇక్కడా ఉన్నారు అక్కడా ఉన్నారు అని.

పరిశోధనా రంగంలో (ఏ విశ్వవిద్యాలయం) చూసుకొన్నా ఇలాంటి వాళ్లు (అన్ని దేశాలవాళ్లు, అమెరికన్లతో సహా) కనిపిస్తునే ఉంటారు. భారతీయులలో కొద్దిమంది అయినా subject మీద interest తో కాక, అవకాశం మీద interest తో ఎమయినా అక్కడక్కడా తగుల్తారేమో కాని, ఓ అమిరికన్ (తెల్లోడు) ఉంటే మాత్రం ఆ subject మీద interest తో పనిచేసే వాళ్లను చూసాను.:

ఓ కే. బాగుంది మీ విశ్లేషణ

3. తాడేపల్లి గారన్నట్లు వళ్లు వంచి పనిచేసే పనికి మెక్సికన్లను వాడుకొంటూ, వాళ్లు వంచకుండా డబ్బులు వచ్చే పని కోసం సగటు అమ్రికన్ (blue collar worker) చూస్తాడు అనేమాట కొంతవరకు నిజమే, కాకపోతే అది కొంతవరకు మాత్రమే నిజం.

దానిగురించి తరవాత వీలయితే కామెంట్ పెడతాను.:

తప్పకుండా తెలుసుకోవాలనుకొంటున్నాను వీలును చూసుకొని..

రెండు దేశాలు చూసినవాడిగా, నేను నా మిత్రులకు ఒకటే చెబ్తాను, ఇప్పటి సగటు అమెరికన్ ను చూసి, ఎగతాళి చేయటం కంటే, ఒక్కసారి, American baby boomer generation and their hardwork (including their party nature), work ethics గురించి తెలుసుకొని దానినుండి మనం ఎమయినా నేర్చుకొని దానిని అమెరికా లో నయినా, భారత దేశం లో నయినా అమలు చేసి (ఇంకా) ప్రగతి సాధించగలమేమో వ్యక్తిగతం గా గాని, సమాజికం గా గాని అలోచించమని చెబ్తాను. :

యెస్.. ఈ నేర్చుకోడం అనే విషయానికొస్తే అమెరికన్లు , ఆఫ్రికన్లు.. ఇండియన్లు అని తేడా లేదండి, మంచి నేర్చుకోడానికి, తెలిసిన వాళ్ళదగ్గిర తెలుసుకోడానికి మనమెప్పుడు విధ్యార్థులమే. మీరు చాలా మంచి సలహా ఇస్తున్నారు.

కామెంట్ ఇప్పటికే చాలా పెద్దది అయినది, సెలవ్. : థాంక్స్.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-27853901614309115462009-10-31T08:34:11.467-07:002009-10-31T08:34:11.467-07:00మంచుపల్లకి గారు: :) నెనర్లు.. ,మొదటి వ్యాఖ్య కి , ...మంచుపల్లకి గారు: :) నెనర్లు.. ,మొదటి వ్యాఖ్య కి , తీసెస్తున్నాను అని చెప్పినందుకు కూడా . :) గుర్తున్నంతవరకు మీరు రాసిన మొదటి వ్యాఖ్యకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 1. గూగులమ్మని అమెరికా ఉద్యోగాలగురించి చెప్పమ్మా అని తట్టితే తాడేపల్లి గారి వ్యాఖ్య కనిపించింది, నాకు నచ్చేసింది ఇక్కడ సంధర్భం కూడా ఉందనిపించి నా బ్లాగులో పదిలపరుచుకొన్నాను. దేనికి సంబందించి రాసారో మూలం నేను చదవలేదు, నాకు దొరకలేదు దానికి మటుకు క్షమించండి.
"అమెరికా నుండి మనమేమి నేర్చుకోకుడదా?" మీ వ్యాఖ్యలో అడిగినట్లు గుర్తు, మనము నేర్చుకోవడమేమిటి ఇప్పటికే చాలా ఆచరిస్తున్నాము, వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ అలవాట్లని ఎన్నో ఎన్నెన్నో మనవిగా చేసేసుకొన్నాము కదా... పక్క దేశాలనుంచే కాదు, పక్క రాష్ట్రాలనుంచి, మన పక్క మనుషులనుండి కూడా మంచిని అంతవరకు లేని మంచి లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. కాని నేర్చుకొన్న తరువాత మనమే మనల్ని కించపర్చుకోడం సమంజసమా? ప్రస్తుతం జరుగుతున్న గొడవల నేపధ్యంలో మన తెలుగు భాష ఎంత "లెస్సుగా" ఉందో మీకు తెలియంది కాదు. పసిపిల్ల పై తమ ప్రతాపం చూపించారు . మన తెలుగుని మనమే మాట్లాడద్దు అని నేరం చేసిన వాళ్ళలాగ బోర్డ్లు తగిలించారు. దీనికి కొంచం అటు ఇటుగా నాకు తెలిసినావిడ ఇండియాలో తప్ప వేరే ఎక్కడయిన చేస్తామని.... అనడంతో ఎక్కడో గుచ్చుకొన్నట్లుగా అయి రాయాల్సి వచ్చింది ఈ పోస్ట్. అంతే.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-69787433575246725582009-10-31T08:01:15.552-07:002009-10-31T08:01:15.552-07:00Krishna రాసిన కామెంట్ సరియినది అనిపిస్తుంది. for ...Krishna రాసిన కామెంట్ సరియినది అనిపిస్తుంది. for some reason I want to delete my first comment. Sorry for the inconvenience.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-37142222039509394842009-10-30T23:01:51.717-07:002009-10-30T23:01:51.717-07:00మీ టపా, తాడేపల్లి గారి కామెంట్ తో చాలావరకు ఎకీభవిస...మీ టపా, తాడేపల్లి గారి కామెంట్ తో చాలావరకు ఎకీభవిస్తాను. కాకపోతె అమెరికాలో దాదాపు రెండు దశాబ్దాలు గా ఉంటున్నవాడుగా, నా భారతడేశం మీద ప్రెమ చావక ఇప్పటికీ India passport దగ్గరెట్టుకొని, ఎప్పటికయినా నేను నా దేశానికి వెనెక్కి వెళ్లాలనుకొనే సగటు NRI గా, నాలుగు ముక్కలు.

1. India ని, చిన్న చూపు చూసే వాళ్లు ఎంతమంది ఉన్నారో, దానికి 10 రెట్లు India ప్రగతిని (ముఖ్యంగా PV తరువాత వచ్చిన సంస్కరణల పుణ్యం గా వచ్చిన మార్పులు) చూసి, గర్వపడుతూ తలెత్తుకొని, అమెరికా వదిలితే నా దేశం పోతాను కాని, వేరే దేశం ఎందుకు పోతాను, అప్పట్లో అంటే ఏ మాత్రం అవకాశాలు (license raaj ) వలన లేక వచ్చాం కాని, లేకపోతే ఎందుకువచ్చిఉండేవాళ్లం అని అనుకొనే వాళ్లు కోకొల్లలు. కాకపోతే మీరు చూసిన వాళ్లలో ఉండి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది అనేది మాత్రం నిజం.
2. ఇక 24 గంటలు పనిచేద్దాం అనుకోనే వాళ్లు భారత దేశం లోనూ ఉన్నారు, అమెరికా లోనూ ఉన్నారు. అందులో అనుమానం లేదు. అటువంటి వాళ్లతో (చాలా మందితో) పనిచేసే అదృష్టం (భారతీయులు మరియు అమెరికన్లు ) నాకు కలిగింది.

పరిశోధనా రంగంలో (ఏ విశ్వవిద్యాలయం) చూసుకొన్నా ఇలాంటి వాళ్లు (అన్ని దేశాలవాళ్లు, అమెరికన్లతో సహా) కనిపిస్తునే ఉంటారు. భారతీయులలో కొద్దిమంది అయినా subject మీద interest తో కాక, అవకాశం మీద ఇంతెరెస్త్ తో ఎమయినా అక్కడక్కడా తగుల్తారేమో కాని, ఓ అమిరికన్ (తెల్లోడు) ఉంటే మాత్రం ఆ subject మీద interest తో పనిచేసే వాళ్లను చూసాను.
3. తాడేపల్లి గారన్నట్లు వళ్లు వంచి పనిచేసే పనికి మెక్సికన్లను వాడుకొంటూ, వాళ్లు వంచకుండా డబ్బులు వచ్చే పని కోసం సగటు అమ్రికన్ (blue collar worker) చూస్తాడు అనేమాట కొంతవరకు నిజమే, కాకపోతే అది కొంతవరకు మాత్రమే నిజం.
దానిగురించి తరవాత వీలయితే కామెంట్ పెడతాను.

రెండు దేశాలు చూసినవాడిగా, నేను నా మిత్రులకు ఒకటే చెబ్తాను, ఇప్పటి సగటు అమెరికన్ ను చూసి, ఎగతాళి చేయటం కంటే, ఒక్కసారి, American baby boomer generation and their hardwork (including their party nature), work ethics గురించి తెలుసుకొని దానినుండి మనం ఎమయినా నేర్చుకొని దానిని అమెరికా లో నయినా, భారత దేశం లో నయినా అమలు చేసి (ఇంకా) ప్రగతి సాధించగలమేమో వ్యక్తిగతం గా గాని, సమాజికం గా గాని అలోచించమని చెబ్తాను.

కామెంట్ ఇప్పటికే చాలా పెద్దది అయినది, సెలవ్.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6352210092082468852.post-65379869049615405062009-10-30T19:50:51.703-07:002009-10-30T19:50:51.703-07:00This comment has been removed by the author.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com