3.28.2011

కొంచం మార్పు కోసం..

"లింగాష్టకం కూడా బాగుంటుంది. శివరాత్రిరోజు మా కుటుంబ సభ్యులందరం ఫిల్మ్ నగర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించాము..." 

వనితామాలికలో మహాశివరాత్రి ప్రత్యేక వ్యాసానికి నేను రాసిన కమెంట్ ఇది. ముందు మోడరేషన్‌లో ఉంది.. పబ్లిష్ అయి,  చూసిన తరువాత ఎందుకో నా కమెంట్ తొందరపాటులో ఇంకెవరిదోలా అనిపించింది. అలా ఎలా నేను రాసిందేనా? అని మళ్ళీ చూసుకున్నా.. కాసేపు నవ్వుకున్నా.. చూడగానే మీకు అనిపించిందా? అనిపిస్తే సరదాగా నవ్వేసుకుకొండి... ఎవరో చెప్పడం ఎందుకో....ఆహ్లాదంగా ఉన్న వాతావరణాన్ని మార్చడం ఇష్టం లేదు... తెలిస్తే మీరే నవ్వేసుకుంటారు.. ;-)
*****

5 comments:

  1. మీమీద ప్రభావం బాగానే ఉన్నట్టుందే...(అన్నట్టు నాక్కూడా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం మార్చడం ఇష్టం లేదండోయ్...)నవ్వొస్తోంది నాక్కూడా.

    ReplyDelete
  2. @Sudha:- kadaa.. hahahhaha..saavaasadoashamea idi..

    ReplyDelete
  3. అర్థం కాకపొవడమే మంచిది సుజాత గారు.. మీరు తరుచుగా బ్లాగులు చూడరు కదా అందుకని తెలియలేదు ;-).. మీకు మీ కుటుంబ సభ్యులకు
    ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  4. Sujata said... :( vaaaaa ! naku teliyaali. naku teliyalante. please explain. My mail id is, xx@@@@#####@gmail.com

    meyil aDras neanea eDiT ceasaanu sujaata gaaru.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.