రేపు కబాలి సినిమా ఏదో ఒక షో చూడకపోతే జనాభ లెక్కల్లోంచి తీసేసేట్టు ఉన్నారు బాబోయ్... ఇప్పుడు కబాలి టికెట్టే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ఆరోగ్యశ్రీ.. etc etc :)
హైప్ అండీ హైప్. ప్రచారం మహిమ. కాబట్టే విమానం మీద బొమ్మలు వెయ్యడం (🙁), సెలవుదినంగా ప్రకటించడం (ఎలక్షన్ ఓటింగ్ రోజు లాగానా ? 🙁), వగైరా ............... దాని ప్రభావం వల్లే ఆ సినిమా మేం మొదటిరోజే చూశాం అని చెప్పుకోవడం ప్రెస్టీజ్‌కి సంబంధించిన విషయంగా తయారవుతున్నట్లుంది. మొదటాటే చూసేశాం అని చెప్పుకోగలిగితే పరమానందం. 🙂 Anyway ఆ సినిమా చూస్తే ఇక్కడ ఓ రివ్యూ వ్రాయండి. గుడ్ లక్. 🙂
హైప్ అండీ హైప్. ప్రచారం మహిమ. కాబట్టే విమానం మీద బొమ్మలు వెయ్యడం (🙁), సెలవుదినంగా ప్రకటించడం (ఎలక్షన్ ఓటింగ్ రోజు లాగానా ? 🙁), వగైరా ............... దాని ప్రభావం వల్లే ఆ సినిమా మేం మొదటిరోజే చూశాం అని చెప్పుకోవడం ప్రెస్టీజ్‌కి సంబంధించిన విషయంగా తయారవుతున్నట్లుంది. మొదటాటే చూసేశాం అని చెప్పుకోగలిగితే పరమానందం. 🙂
ReplyDeleteAnyway ఆ సినిమా చూస్తే ఇక్కడ ఓ రివ్యూ వ్రాయండి. గుడ్ లక్. 🙂
నిజమే సినిమాలు జీవితాన్ని శాసిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఫలానా సినిమా చూసి రివ్యూ రాయడమెలా అనే పాఠాలు నేర్పినా ఆశ్చర్యపోవక్కర్లేదు మనం.
Deleteబాగా చెప్పారు. సిడ్నీ లో కూడా మా ఆఫీస్ లో కబాలి కి టికెట్స్ బుక్ చేసుకున్నారా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం వింటున్నాను.
ReplyDeleteఅవునండి ఇప్పుడు సినిమా మన జీవనశైలి అయ్యేలా ఉంది.
Delete