మీ ఆవేశ పూరిత వ్యాఖ్య:
మీకు హక్కు లేదు అని ఎవరు అన్నారు? ఆచారం అయినా అలవాటు అయినా నచ్చని మరుక్షణం మానేసే / మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ మీరు ఒకే వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఎందుకు దాడి చేస్తున్నారు? ఆ వర్గంలో మీరు చెప్పిన లాంటి ఆడవారు ఈ రోజున వందలో ఒక్కరు కూడా ఉండరు. అలాగే ఆ పిల్లవాడి లాంటి వారు కూడా. ఆ స్త్రీ తన పిల్లలని అతిగా కట్టడి చేసింది. వారు తప్పించుకుని ప్రేమ వివాహాల పేరుతొ బయట పడ్డారు. ఆ విషయం మీకు చాలా సంతోషం కలిగించినట్టుంది. ఒక వ్యక్తీ తన కొడుకుని మాంసాహారం తినద్దని మందలించాడు. ఆ కొడుకు రేప్పొద్దున చాటు మాటుగా తింటూ ఇంట్లో మాత్రం బుద్ధిగా ఉంటాడు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకి వెళ్లి తనకు ఇష్టమైనట్టు స్వేచ్చగా ఉంటాడు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా వారికి నచ్చనప్పుడు/భరించలేనప్పుడు చక్కగా మారిపోతారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. ఇంతవరకు బాగుంది. ఇకపోతే మీరు చెప్పిన ఆకాశవాణి రకం ఆడవారు అన్ని వర్గాల్లోను ఉన్నారు. ఈ లక్షణాన్ని ఒకరికే పరిమితం చేయకండి. పదోతరగతి చదివి ఇంటి పని చేసుకుంటూ ఉండే సగటు ఇల్లాలి నుంచి, పెద్ద పెద్ద కార్పోరేట్ ఆఫీసుల్లో పని చేసే చదువుకున్న ఆడవారి దాకా చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది. ఎవరు దీనికి మినహాయింపు కాదు. మీకు ఎదురయిన అతి తక్కువ అనుభవాలతో పూర్తిగా ఒక వర్గం వారిని అవహేళన చేయకండి. మీకు ఎదురయిన లాంటి వారు మొత్తం వర్గంలో ఎంత శాతం ఉండచ్చని మీ అభిప్రాయం. మీకు నచ్చని అలవాట్లు మీరు నిరభ్యంతరంగా మార్చుకోండి ఎవరు కాదన్నారు. మీ ఇంటి మీదకి గొడవకి కాని వచ్చారా ఆ ఫలానా వర్గం వారు. ఇకపోతే నీతులు చెప్పడం..... నీతి అంటేనే ఇంకొరికి చెప్పేదే కానీ పాటించేది కాదు అని ఈ రోజుల్లో నిర్వచనం. ప్రతి వాడు చేసేదే అది. దీన్ని కూడా మీరు ఒకే వర్గానికి ఆపాదిస్తున్నారు. అలాంటి వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తీ మీకు నీతులు చెప్పేవరకు ఎందుకు వస్తాడు. దారిన పోతుంటే ఆపి చెప్పడుగా మా వంశం మా తాతలు తండ్రులు అని. చెప్పినా ఎవరు విలువ ఇస్తారు, అనేదేదో మొహం మీద అనేస్తారు. ముందు నీ సంగతి చూసుకో నాకు నీతులు చెప్పడం ఎందుకు అని. అంతేగానీ ఇలా ఇంటికొచ్చి మొత్తం ఆ వర్గం వారు అందరూ అంతే అని తేల్చేయడం తప్పు. మీకు ఎదురయిన చెడుని అక్కడే ఖండించండి. దాన్ని మొత్తం ఒక వర్గానికి ఆపాదించకండి. మరి నాకు తెలిసిన చాలా మంది అదే వర్గం వారు వారి క్రమశిక్షణ వలన చదువుల్లోనూ, వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోనూ ఇంకా చాలా రంగాల్లో రాణించారు. దీనికి ఏమంటారు... మీరు దురాచారాలు... తొక్కా తోలు ... అని తీసిపారేసేవి వారికి నియమాలు. వాటిని చిత్తశుద్దితో పాటించడం వలన వారికి మేలే జరుగుతుంది కానీ కీడు కాదు. ఎవరో ఒకరో ఇద్దరో చేసే చెడు పనుల వలన ఇలా వర్గం మొత్తాన్నీ చిన్న చూపు చూడకండి.
*******
నా చిరునవ్వు జవాబు:
మీకు హక్కు లేదు అని ఎవరు అన్నారు? ఆచారం అయినా అలవాటు అయినా నచ్చని మరుక్షణం మానేసే / మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది: ఉంది కాని ఆచరణలో లేదు. ఒకరిద్దరు ఆచరిస్తే చులకన మాటలు, (ఉదా: సినిమాల్లో ప్రత్యేకంగా ఉదహరిస్తూ అపహాస్యం చేస్తూ) కాదంటారా? .
కానీ మీరు ఒకే వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఎందుకు దాడి చేస్తున్నారు? : దాడా నేనా భలేవారే మీరు ఆవేశంలో అంటున్నారేమో .... అపహాస్యం కావద్దు అని నా అభిప్రాయం చెప్పాను.
ఆ వర్గంలో మీరు చెప్పిన లాంటి ఆడవారు ఈ రోజున వందలో ఒక్కరు కూడా ఉండరు.: :-) మీ చిన్ని ప్రపంచంలో అనుకుంట మాదగ్గిర అగ్రహారాలు , అతిధుల ఇళ్ళల్లో రోజుకి 10 మందిని ఇలా చూస్తాము.
అలాగే ఆ పిల్లవాడి లాంటి వారు కూడా. ఆ స్త్రీ తన పిల్లలని అతిగా కట్టడి చేసింది. వారు తప్పించుకుని ప్రేమ వివాహాల పేరుతొ బయట పడ్డారు. ఆ విషయం మీకు చాలా సంతోషం కలిగించినట్టుంది: నా అభిప్రాయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనిపిస్తోంది.. అలా కట్టడి చేయకండి, పరువు నిలబెట్టండి అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
ఒక వ్యక్తీ తన కొడుకుని మాంసాహారం తినద్దని మందలించాడు. ఆ కొడుకు రేప్పొద్దున చాటు మాటుగా తింటూ ఇంట్లో మాత్రం బుద్ధిగా ఉంటాడు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకి వెళ్లి తనకు ఇష్టమైనట్టు స్వేచ్చగా ఉంటాడు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా వారికి నచ్చనప్పుడు/భరించలేనప్పుడు చక్కగా మారిపోతారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. ఇంతవరకు బాగుంది: కదా.. ఈరోజు "నాన్నా నేను ఫలనా పని చెద్దామనుకుంటున్నాను" అని అడిగినప్పుడు తండ్రిగా అది మంచో చెడో చెప్పే భాద్యత ఆ తండ్రికి ఉండాలి కాని మందలించడం , హెచ్చరించడం వల్ల పిల్లలు అలా మీరు చెప్పినట్లుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి, మన చేయి దాటిపోయే అవకాశం పిల్లలికి ఇవ్వద్దని కదా నేను చెప్పేది. మొక్కయి వంగనిది మానై వంగదు కదా..
ఇకపోతే మీరు చెప్పిన ఆకాశవాణి రకం ఆడవారు అన్ని వర్గాల్లోను ఉన్నారు: ఇప్పుడే పైన అన్నట్లున్నారు వందల్లో ఒకరని... మళ్ళి అన్ని వర్గాలు... హహహ..
ఈ లక్షణాన్ని ఒకరికే పరిమితం చేయకండి: లేదే... నా ఎదురుగుండా అప్పట్లో కనపడ్డారు కాబట్టి చెప్పాను.
పదోతరగతి చదివి ఇంటి పని చేసుకుంటూ ఉండే సగటు ఇల్లాలి నుంచి, పెద్ద పెద్ద కార్పోరేట్ ఆఫీసుల్లో పని చేసే చదువుకున్న ఆడవారి దాకా చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది: ఊ yes I agree with you . ఇక్కడ ఆవిడని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే సహ ఈడు పిల్లలతో తన పిల్లలిని ఆడుకోడం లాంటివి చేయలేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఎంత బాల్యం కోల్పోయి ఉంటారో కదా అనే ఉద్దేశ్యం. పోని, ఆవిడ కూడా పిల్లలతో ఉంటూ వారికి కాస్త ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఉండి ఉంటే, ఇలా అనాల్సి వచ్చేది కాదు కదా. తల్లే కదా మరి ప్రధమ గురువు .. అవునా?
ఎవరు దీనికి మినహాయింపు కాదు. మీకు ఎదురయిన అతి తక్కువ అనుభవాలతో పూర్తిగా ఒక వర్గం వారిని అవహేళన చేయకండి: ఏ వర్గాన్ని అవహేళన చేయలేదండి... అలా అవహేళన కాకుడని నా కోరిక అందుకే ఈ పోస్ట్.
మీకు ఎదురయిన లాంటి వారు మొత్తం వర్గంలో ఎంత శాతం ఉండచ్చని మీ అభిప్రాయం. మీకు నచ్చని అలవాట్లు మీరు నిరభ్యంతరంగా మార్చుకోండి ఎవరు కాదన్నారు. : sure..
మీ ఇంటి మీదకి గొడవకి కాని వచ్చారా ఆ ఫలానా వర్గం వారు.:మా ఇంటి దాకా వస్తే విషయం బ్లాగు దాకా రాదండి ఎలా సమస్యని పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు.
ఇకపోతే నీతులు చెప్పడం..... నీతి అంటేనే ఇంకొరికి చెప్పేదే కానీ పాటించేది కాదు అని ఈ రోజుల్లో నిర్వచనం. ప్రతి వాడు చేసేదే అది. దీన్ని కూడా మీరు ఒకే వర్గానికి ఆపాదిస్తున్నారు.: ఏ వర్గ వివక్షత గురించి నేను మాట్లాడలేదు మేడం.
అలాంటి వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తీ మీకు నీతులు చెప్పేవరకు ఎందుకు వస్తాడు. దారిన పోతుంటే ఆపి చెప్పడుగా మా వంశం మా తాతలు తండ్రులు అని. చెప్పినా ఎవరు విలువ ఇస్తారు, అనేదేదో మొహం మీద అనేస్తారు. ముందు నీ సంగతి చూసుకో నాకు నీతులు చెప్పడం ఎందుకు అని. అంతేగానీ ఇలా ఇంటికొచ్చి మొత్తం ఆ వర్గం వారు అందరూ అంతే అని తేల్చేయడం తప్పు.: ఒక సంఘటన ఇలా బ్లాగు దాకా తీసుకుని వచ్చింది అలాంటి వారు (ఏ వర్గం వారయినా సరే) ఎవరన్నా ఉంటే మార్పు అవసరం చెప్పే ప్రయత్నమే తప్పితే ఇలా వర్గం , వంకాయ అంటూ వివక్షత చూపడానికి కాదు స్వర్ణమల్లిక గారు .
మీకు ఎదురయిన చెడుని అక్కడే ఖండించండి.: నా దాకా వస్తే బ్లాగు దాకా రాకుండానే ఖండిస్తాను ఆ వ్యక్తిత్వం నాది, ఇలా మీతో చెప్పించుకునేదాకా రాను.
దాన్ని మొత్తం ఒక వర్గానికి ఆపాదించకండి. : మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు..
మరి నాకు తెలిసిన చాలా మంది అదే వర్గం వారు వారి క్రమశిక్షణ వలన చదువుల్లోనూ, వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోనూ ఇంకా చాలా రంగాల్లో రాణించారు. దీనికి ఏమంటారు...: వేరి గుడ్ నేను అనేదేముంది అలా ఉండమనే కదా నా కోరిక..
మీరు దురాచారాలు... తొక్కా తోలు ... అని తీసిపారేసేవి వారికి నియమాలు. వాటిని చిత్తశుద్దితో పాటించడం వలన వారికి మేలే జరుగుతుంది కానీ కీడు కాదు: మేలు జరిగినవారిని పనిగట్టుకుని మానమని నేను చెప్పడం లేదే. ఎందుకంత ఆవేశం ? మార్పు దాని వల్ల సమస్య వచ్చినవారికి కదా. .
ఎవరో ఒకరో ఇద్దరో చేసే చెడు పనుల వలన ఇలా వర్గం మొత్తాన్నీ చిన్న చూపు చూడకండి.: :-) మళ్ళీ అదే.. నాకు చిన్న చూపు లేదు మేడం... ఎవరిని అవహేళన అపహాస్యం పాలు చేయకండి వేడుకోలు అంతే.
******

మీరైతే చిరునవ్వుతోనా, వేరేవారైతే ఆవేశపూరితమా. చిత్రంగా ఉన్నదండి. ఏది ఏమైనా ఇలా ఒక్క కులాన్ని గురించి వ్రాయటం ఎబ్బెట్టుగా లేదూ. ఎక్కడ ఉండే లోపాలు అక్కడ ఉన్నాయి. వాటిని బూతద్దాలలో చూపించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అతి చిన్న కారణాలు చూపించి, పైగా ఏవో వ్యక్తిగత కోపాల పునాదిగా ఒక కులాన్ని మొత్తాన్ని ఒకే గాటను కట్టడం ఏమంత బాగాలేదు.
ReplyDeleteమీ చిరునవ్వు స్పందనకి ధన్యవాదములు. ఇక నా ఆవేశానికి కారణం: మీరు రాసిన టపా మొత్తం ఒకే ఒక వర్గాన్ని ఉద్దేశించి రాసింది కాదంటారా. అందుకే మీరు పైన టపాలో చెప్పిన అన్ని లక్షణాలు చాలా వర్గాల్లో ఉన్నవే, మరి ఒక్క వర్గానికే ఎందుకు ఆపాదించారు అని మాత్రమె అడిగాను. మీరు రాసిన టపాలో మిమ్మల్ని ఊహించుకోండి, నాకు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో మీరు అర్ధం చేసుకోగలరు.
ReplyDeleteశివ గారు: నో కామెంట్స్.. :) మీకు నచ్చకపోడం అనే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. స్వర్ణ మల్లిక గారు ఆవేశంగానే స్పందిచారు, ఆవిడ ఒప్పుకుంటున్నారు. నాది చిరునవ్వని నేనే చెప్పాను. కాని ఆవిడయితే ఆవేశం.... నేను చిరునవ్వు అనలేదు. నేను రాసింది మీకు నచ్చకపోతే ఆవేశం రావడంలో తప్పులేదండి.. రావాలి కూడా.. ఇక్కడ నేను ఊహించుకున్నది లేదు, ఉన్నదే అన్నాను. ఎదుటివారి ఆవేశాన్ని, అభిప్రాయాలని కూడా గౌరవిస్తాను నేను. నెనర్లు.
ReplyDeletecontd.. వ్యక్తిగత కోపాల ప్రసక్తి లేదండి.. మా ఇంట్లో అయితే పరిష్కరించుకునే అవకాశం ఉంది ఎక్కడో జరిగిన దానిని ఇలా బ్లాగు ద్వారా ఎదో నా ఆలోచన చెప్దామని అంతే. ఆ జరిగిన చోటే చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు.. కాని నీతులు చెప్పడం వల్ల జరిగే పరిణామం స్వర్ణ మల్లిక గారు తన కామెంట్లో విపులంగా చెప్పారు కదండి... దారినపోయే గంప నెత్తికెక్కించుకోడం లాంటిది. ప్చ్... నా ఆలోచనలు చెప్పాను కాని ఇప్పుడు అర్జెంట్‌గా అందరూ మారిపొండి అని కూడా నేను అనడంలేదు. మారదని కూడా తెలుసు ఇవి పాతుకుపోయిన మన సదాచారాలు.. :-)
ReplyDeleteస్వర్ణమల్లిక గారు: పదిసార్లు,..... నా జవాబులో ప్రతి మూడో లైను, వర్గ వివక్షత లేదు అని చెప్తూనే ఉన్నాను అయినా అదే మాట పదే పదే అంటున్నారు. ఇదెలా ఉందంటే పూర్వం నలుగురు వెళ్తూ ఉంటే వాళ్ళ పక్కనుండి వెళ్తున్న గుఱ్ఱాన్ని చూసి మొదటివాడు అదిగో గుఱ్ఱం వెళ్తోంది అన్నాడట మిగతా ముగ్గురూ కాదు అది మేక అన్నారట. మొదటివాడు ముగ్గురూ చెప్పారు కాబట్టి అవును కాబోసు అన్నట్లు ఉంది పరిస్థితి.
ReplyDeleteమడి ఆచారం, అంటూ.. ఇలాంటి ఆచారా వ్యవహారాలు ఎవరికి ఉన్నాయి? మనము మాత్రమే గొప్పవాళ్ళము, భూలోక సురులం ఎదుటివాడు కూరలో కర్వేపాకులాంటివాడు అన్న విబేధం ఎలాంటిదో మీకు తెలుసా? చదువులోనో, సంస్కారంలోనో,సంస్కృతిలోనో ఉన్నతంగా ఉన్న ఒక మంచి స్నేహితుడినో/స్నేహితురాలినో "రండి మా ఇంటికి" అని సాదరంగా ఆహ్వానిస్తే , ఇక్కడ ఈ మనిషిని పెద్దవాళ్ళు మండుటెండలో బయట కూర్చోబెట్టి, వెళ్ళిన తరువాత ఆ ప్రదేశం పసుపు నీళ్ళతో కడుక్కోడం మీకు తెలుసా? అవతలి మనిషి ఎంతగా బాధపడ్తాడో, ఎంత హర్ట్ అవుతారో మీకు తెలుసా? ఏ వర్గంలో ఉన్నాయండి ఇలాంటి కట్టుబాట్లు ? ఇలాంటి ఇబ్బంది కలిగే కట్టు బాట్లు వద్దు, నలుగురు మీ ఇళ్ళకి వస్తుంటే .. పిల్లలు అలా కనపడ్తూ ఉంటే చిన్నతనమయితే పర్వాలేదు కాని, కాస్త జ్ఞానం వచ్చిన తరువాత వాళ్ళు అమ్మా ఏంటి ఈ కట్టుబాట్లు సిగ్గుగా ఉంది అంటే ?? ఇలాంటి కట్టుబాట్లు వద్దు అని నా ఆలోచన చెప్పాను కాని, నేనేమి ఉద్యమాలు , వర్గ వివక్షత చూపలేదే,
ప్రస్తుత తరంలో చాలా మంది మారారు... కాని కొద్ది మంది ఇలాంటి కట్టుబాట్ల వ్యవాహరల వల్ల ఆ కుటుంబ సభ్యులు ఇక్కట్ల పాలవుతున్నారన్న ఉద్దేశ్యమే తప్పితే ఎదో సాధించాలి అన్న ఆలోచన లేదండి నాకు.
ఈ పోస్ట్లో నన్ను ఊహించుకోడం: :) సారీ మాడం... కలలో కూడా నేను అలా ఉండను, ఊహించుకోను కూడా .. నా ఆలోచనలు నా అభిప్రాయలు నావి, నా పిల్లలికి నేను ఏమి చెప్పాలో ఎలా ఉండాలో చెప్తాను కాని , కట్టుబాట్ల లాంటి సంకెళ్ళు, మడి తడి అంటూ పిల్లలికి ఆంక్షలు పెట్టను. నా కొడుకే..... "అమ్మా.. అంటూ " అడిగితే చెప్తాను ఏది మంచో ఏది చెడో... "ఆలోచన నాదే కన్నా.. నిర్ణయం నీది" అని నచ్చ చెబుతాను. అంతే కాని... ఇంక నొ కామెంట్స్ :) .
"నా జవాబులో ప్రతి మూడో లైను, వర్గ వివక్షత లేదు అని చెప్తూనే ఉన్నాను అయినా అదే మాట పదే పదే అంటున్నారు."
ReplyDeleteమీరు టపా మొత్తం మీద రాసిన సంఘటనలు ఒకే ఒక వర్గం గురించి రాస్తూనే వివక్ష లేదంటున్నారు.
"ప్రస్తుత తరంలో చాలా మంది మారారు... కాని "
నేను చెప్పింది ఇదే కదా... ఈ రోజుల్లో మీరు చెప్పిన లాంటి మనుషులు చాలా చాలా అరుదు.
"కాని కొద్ది మంది ఇలాంటి కట్టుబాట్ల వ్యవాహరల వల్ల ఆ కుటుంబ సభ్యులు ఇక్కట్ల పాలవుతున్నారన్న ఉద్దేశ్యమే తప్పితే ఎదో సాధించాలి అన్న ఆలోచన లేదండి నాకు."
కానీ ఆ కొద్ది మందిని చూసి మీరు మొత్తం కులాన్ని జనరలైజ్ చేస్తున్నారు.
"ఈ పోస్ట్లో నన్ను ఊహించుకోడం: :) సారీ మాడం... కలలో కూడా నేను అలా ఉండను, ఊహించుకోను కూడా .."
ఈ పోస్ట్ లో మిమ్మల్ని ఊహించుకోండి అన్నది.. మీ అలవాట్లని, మీ ఆచారాలని ఎవరైనా ఇలాగే విమర్శించినట్టు ఊహించుకొమ్మని.
"మడి ఆచారం, అంటూ.. ఇలాంటి ఆచారా వ్యవహారాలు ఎవరికి ఉన్నాయి?"
ఇతరులకు ఇబ్బంది కలిగించని మడి ఆచారం వలన ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.
"మనము మాత్రమే గొప్పవాళ్ళము, భూలోక సురులం ఎదుటివాడు కూరలో కర్వేపాకులాంటివాడు అన్న విబేధం ఎలాంటిదో మీకు తెలుసా? ......"
ఈ ఉద్దేశాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయా?
"నలుగురు మీ ఇళ్ళకి వస్తుంటే .. పిల్లలు అలా కనపడ్తూ ఉంటే చిన్నతనమయితే పర్వాలేదు కాని, కాస్త జ్ఞానం వచ్చిన తరువాత వాళ్ళు అమ్మా ఏంటి ఈ కట్టుబాట్లు సిగ్గుగా ఉంది అంటే ?? ఇలాంటి కట్టుబాట్లు వద్దు అని నా ఆలోచన చెప్పాను"
ఇది మాత్రం మీరు చూసిన ఆ ఒక్క ఇంట్లోనే ఉండి ఉంటుంది, ఎందుకంటే అసలు ఆ విధానం పూర్తిగా వేరు. అలాంటి ఇళ్లలో పిల్లలు రోజు మొత్తం మీద రెండు జతల బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక జత, బయటికి వెళ్ళినప్పుడు (ఎన్ని సార్లు వెళ్ళినా సరే) ఇంకో జత. అంతే కానీ అసలు బట్టలు లేకుండా కూర్చోరు.
"చదువులోనో, సంస్కారంలోనో,సంస్కృతిలోనో ఉన్నతంగా ఉన్న ఒక మంచి స్నేహితుడినో/స్నేహితురాలినో "రండి మా ఇంటికి" అని సాదరంగా ఆహ్వానిస్తే , ఇక్కడ ఈ మనిషిని పెద్దవాళ్ళు మండుటెండలో బయట కూర్చోబెట్టి, వెళ్ళిన తరువాత ఆ ప్రదేశం పసుపు నీళ్ళతో కడుక్కోడం మీకు తెలుసా?"
ఏ ఆచారాన్నయినా పిల్లలకి అర్ధం అయ్యేలా వివరించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది. ఎందుకు పాటిస్తున్నాము, దీనివలన ఏంటి ఉపయోగం అని తెలుసుకున్న నాడు పిల్లలు వాటిని వ్యతిరేకించరు. అది అర్ధం కానినాడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా అసలు ఇంట్లో పెద్దవాళ్ళ సంగతి తెలిసిన మనం అలాంటి పరిస్తితి మనకి ఎంతో ఇష్టమైన స్నేహితులకి ఎందుకు కలిగించాలి. మనమే వారి ఇంటికి వెళతాం ఇష్టమయితే, ఇంటికి పిలిచి బయట కూర్చోబెట్టి వెళ్ళిపోయాక పసుపు నీళ్ళు జల్లడం ఇదంతా ఎందుకు చేయాలి? అర్జెంటుగా అమ్మా నాన్నల ఆచారాలు ఖండించ అవసరం ఏముంది. వారి తరం ముగిసిన తరువాత మనం మారిపోతాం, తద్వారా మన పిల్లలు, తరువాత తరాల వారు. అలా ఎన్నో సదాచారాలు/దురాచారాలు మారిపోయాయి, రుపుమాసిపోయాయి కాదా?
రమణి గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
silly generalizations. Looks like, you had a very bad experience with that lady..
ReplyDeleteCant believe , educated women like you can think this low.
స్వర్ణ మల్లికగారు: ఉన్నారు అని నేను వాదిస్తున్నాను ,(ఎంత పర్సెంటేజ్ కూడ ముందు వ్యాక్యలో చెప్పాను) లేరని మీరు అంటున్నారు.. ఎటొచ్చి ఇద్దరి ఆలోచన ఉండకూడనే కాబట్టి.. మంచే ఆశిద్దాం.. అలాంటి వాళ్ళు మీరు నేను మనం చెప్పినట్లుగా మారతారనే నా ఆలోచన.
ReplyDeleteరాం గారు : థాంక్స్.. నో కామెంట్స్. చూసాను కాబట్టి రాసాను అంతే. కల్పితమయితే calm గా ఉండేదాన్ని. :-)
Ramani Garu:
ReplyDelete:-) I don't think you can write this kind of stuff on any other castes :-).. Nice generalizations. you name a caste, I will give 10 generalizations like this.
anyway.. i never expected a post like this from you..
మీ టపాకి చిరునవ్వుతో[పెద్ద నవ్వుతోనే] నా సమాధానం.....
ReplyDeleteరమణి గారూ అప్పుడలా జరిగింది అని రాయడం వేరు.మీరేమో అప్పుడలా చేసారు అందుకే ఇప్పుడలా జరిగింది కాబట్టి మీరు మారండి అని ఇప్పటి వాళ్ళకి సలహా పారేయడం చాలా హాస్యాస్పదం గా వుంది.ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వున్నట్టు ఇప్పుడు ఎవరు వుంటున్నారు?సరిగా ఆలోచించండి....వాళ్ళు మీతో ప్రవర్తించినట్టు,మీరో,మీ కుటుంబసభ్యులో మీకన్నా తక్కువ కులం వాళ్ళతో ప్రవర్తించేవుంటారు.అయినా అలాంటి ఆకాశవాణిలు ప్రతీ వీధిలో వుంటారు ఇప్పటికీ.దానికి కులంతో,మతం తో సంబంధం లేదు.నిజానికి ఇప్పుడు మనం బ్లాగులు రాస్తున్నామే ......ఇది కూడా అలాంటి కుతిని తీర్చుకోడానికే.కంప్యూటర్లు లేకపోయుంటే మన పక్కవాళ్ళతో చెప్పేవాళ్ళం ఇదంతా.చెప్పితే వినేవాడు లేకే కదా ఇక్కడ.మనుషుల్లో చాలా రకాలుంటారు.అన్నీ తామే ముందు తెలుసుకుని అందరికీ చెప్పి సంతోషించే రకం,విన్న వార్తలకి మసాలా చేర్చి ఆనందించేరకం,విన్నదానికి మరికొంత ఊహించి పుకార్లు సృష్టించేరకం,ఎప్పుడో ఏదో జరిగిందని,ఎప్పుడూ పక్కోళ్ళకి పడి ఏడ్చేరకం,అందరూ రాళ్ళేస్తున్నారు కదా అని మనం కూడా నాలుగేస్తే పోలా అని వేసే రకం.....
రాధిక గారు : థాంక్స్... చాలా కాలం తరువాత.. ఎలా ఉన్నారు? ఇక మీ కామెంట్ ... మీరు కూడ అర్థం చేసుకోలేకపోడం కించిత్ బాధగానే ఉంది. నేను సాధారణంగా ఎదన్నా విషయం చెప్దామనుకున్నప్పుడు... ఒక సంఘటనని ఆధారం చేసుకుని చెప్పడం నాకు అలవాటు.. ఆ అలవాటులో నాకు తెలిసిన ఒక మనిషి మనస్తత్వం ఇలా అని చెప్పడానికి ప్రయత్నించానే కాని.. ఆవిడ ఒకే వర్గానికి సంభందించినది అనలేదు... మాములుగా మీ కవితల్లో చూడండి.. అమ్మాయి అందంగా ఉంది అనడానికి చందమామతోనో , కలువములాంటి ఉపమానలంకారాలు చెబుతారు అలా ఆకాశవాణి అన్నాను.. ఆవిడ ఆ వర్గానికి చెందడం అనేది యాదృచ్ఛికం ఇలాంటి వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరని పొరపాటుగా కూడా అనలేదు.....
ReplyDeleteనా కుటుంబ సభ్యులు... :-) స్వర్ణమల్లికగారు కూడా అదే అడిగారు.. మీరయితే అని... నేను ఏమి చెయ్యాలో అది చేశేసాను..దానికి ప్రచారం అవసరం లేదని నా అభిప్రాయం.
మనుషుల్లో రకాలు... థాంక్సండి.. చాలా విషయాలు తెలియజేసారు.. ఎవరెలా వాళ్ళ వాళ్ళ కుతి తీర్చుకుంటారో .. ఇంతవరకు సాహిత్యాభిమానమనే అనుకుంటున్నాను... :-)
నేను ఈ పోస్ట్ ఎదుటి మనిషిని ఇబ్బంది పెడ్తున్న కొన్ని ఆచారాల విషయంలో మనుషులు మారితే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో రాసాను. దానిని ఒక వర్గాన్ని ఎత్తి చూపారు, ఒక వర్గానికి ఆపాదించారు అంటూ లేని దురాలోచనలని రేకెత్తించారు. "ఆకాశవాణి " అన్న ఒక్క విషయాన్ని చూపించి, అసలు విషయం పక్కదారి పట్టించడం నాకిష్టం లేదు. నా అభిప్రాయాన్ని అంగీకరించకపోయినా పర్వాలేదు కాని, నేను చెప్పినదానిని వక్రీకరించడం నాకిష్టం లేదు. కాబట్టి ఇక ఈ పోస్ట్ కి నో కామెంట్స్ ప్లీజ్ .
ReplyDeleteరాధికగారు:థాంక్సండి. మీకామెంట్ చూసాను. పాయింట్స్ నోట్ చేసాను. రిప్లై మెయిల్ ద్వారా ఇస్తాను. ఇప్పుడు కొంచం పని వత్తిడి. sorry.
ReplyDelete