సెలవలు అయిపోవస్తున్నాయి.. పిల్లలు ఊళ్ళకెళ్ళడాలు రావాడాలు .. ఎండల చిటపటలు అన్ని అయ్యాయి.. ఇహ కొత్త పుస్తకాల సందడి, స్కూల్స్, కాలేజస్ తెరవడమే తరువాయి. అందుకే చెప్పాను మా బాబుకి ఇప్పటినుండి ఆ మాథ్స్ చేస్తే కాస్తా మార్క్స్ తెచ్చుకోవచ్చు.. చివర్లో కుస్తీ పడకుండా అని . ఎందుకంటే వాడిప్పుడు 10th మరి. :) మధ్య మధ్యలో అంటే కరెంటు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా.. తదేక దీక్షతో పేపర్లమీద రాసేస్తుంటే..బుద్దిగానే విన్నాడు.. చేస్తున్నాడు అని అనుకున్నా..
ఇందాకే వాడేదో ఆటలకంటూ బయటకి వెళ్తుంటే.. చదివే పుస్తకాలు తీద్దామని పుస్తకం చేతిలోకి తీసుకోగానే కిందపడిందో తెల్ల కాగితం.. దానినిండా పెన్సిలుతో రాతలు.. వాడి తెలుగు చదవడం కష్టమే అయినా ఇష్టంగానే చదివాను. చదివినతరువాతా నిజంగా గట్టిగా నవ్వేసాను.. నవ్వీ.. నవ్వీ .. నవ్వాపుకోలేక ఆ కాగితాన్ని అలా మా శ్రీవారి ముందుంచా.. "మనకింత తెలుగు చదవడం రాదు కాని నువ్వు చదువుదూ" అన్నారు .. ఇహ మళ్ళీ అంటే ఇప్పటికే దాదాపుగా 101 సారి అనొచ్చన్నమాట.. వాడు ఇప్పటి పాటల ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని రాసిన పాట.. అప్పుడప్పుడు "ఈ పాట నేనే కనుకున్నా చూడు" అంటూ ఎవో వాక్యాలు చెప్తాడు కాని పెద్దగా పట్టించుకోలేదు . ఇదిగో ఇప్పుడు పాట పేపర్ మీద పెట్టేసాడు రాబోయేకాలంలో కాబోయే పాటల రచయిత. ఈ పాట మా అబ్బాయి(పోకిరి) సొంతమని.. ఇందులో ఏ ఒక్క పదం ఎక్కడినుండి తీసుకున్నది కాదని.. ఈ పాట పేటంట్ హక్కులన్ని మా పోకిరివే అని మనవి చేసుకుంటూ పాట మీ కోసం. :))

టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్
అటు వెళ్తున్నా.. ఇటు వెళ్తున్నా...
ప్రియా నీ కోసమే ఈ అడుగేస్తున్నా....
....
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్
అటు వెళ్తున్నా.. ఇటు వెళ్తున్నా...
ప్రియా నీ కోసమే ఈ అడుగేస్తున్నా....
....
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
నిదరోతున్నా పడుకుంటున్నా..
ప్రియా నీకోసం కలకంటున్నా...
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
ఎపుడో ఆ దేవుడు రాసాడు..
నువ్వు నా గమ్యానివని...
అపుడే నా గుండే ఫిక్స్ అయింది
నువ్వు నా ప్రియసఖివని...
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
అదిగో ఆ కళ్ళల్లోని అందం ...ఎవరికి ఉంటుందని..
అదిగో ఆ నడక చూస్తే ...ఆ హంసైనా కుళ్ళుకుంటుందని..
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
ఎపుడైనా మీ బాబు అంటాడు....
నేను వీడితో నీ పెళ్ళి చేయనని..
అపుడే నువ్వు అంటావు ...
ఈ పోకిరే నాకు కావాలని..
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
నాకు చాలా సరదాగా అనిపించిందీ పాట.. "కాకి పిల్ల కాకికి ముద్దమ్మా! అందుకే నీకు నచ్చింది" అన్నాడు.. అవునేమో అనుకున్నా .. అయినా సరే! ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి స్పోర్టివ్ గా నే తీసుకుంటాము.. :-)
*****
note: రాసిన పేపర్లు ఇక్కడ ఉంచుదామంటే స్కానింగ్ ఎదో ప్రాబ్లం చూపిస్తోంది .. కుదిరినప్పుడు ఆ పేపర్ ఇక్కడ ఉంచుతాను.

నిజంగానే మీ అబ్బాయి భవిష్యత్తులో పాటల రచయిత అయితీరుతాడు. ఇంకా పదవతరగతి లోకి రాకుండానే ఇంత ప్రాస చూపిస్తూ రాసాడంటే చాలా గొప్ప విషయం..
ReplyDeleteకాకిపిల్ల కాకికి ముద్దే.. కాని, కొంతమంది పిల్లలు జనముద్దు అవుతారు. అలాంటివాడు మీ అబ్బాయి.
ముందుగా మీకు అభినందనలు..
$రమణి గారు
ReplyDeleteచాలా రోజులకి టపా పెట్టినట్లుంది. ఎండల మండే మహిమా? ;)
#టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
ఇది పల్లవా? లొల్... చరణంకంటే పల్లవి పాటలో ఎక్కువగా ఉంది. అయినా పర్లేదు.. ఇది XXX-Zen ;).
ఈ పాటలో కొన్ని ఆంగ్ల పదాలను వాడితే అదుర్స్. బెమ్మండమైన హిట్టు.
మొత్తమ్మీద మీ అబ్బాయి పాట నాకు నచ్చింది. నేను ఎత్తిపోతలు కావించేసా..ఇక ఇప్పుడు ఈ పాట నాది. మీకు కావాలంటే కొనుక్కోగలరు ;)
బాగుంది బాగుంది. ఇంకా కాస్త సాహిత్యం వైపు తనని నడిపించండి.
ReplyDeleteశ్రీ లలితగారు.. చాలా థాంక్స్ అండీ!
ReplyDeleteమురళిగారు : తప్పకుండా.. సాహిత్యం వైపు దారి మళ్ళిస్తాను..
రాజేష్ గారు: ఎత్తిపోతలు ఎక్కడ జరిగాయి? మీ బ్లాగంతా జల్లెడ పట్టాను ఈరోజు.. కాని ఎక్కడా కనపడలేదు.. పాట మీది ... మాది... మనందరిది.. కాని రాసింది మటుకు ఆది.. అదే మా అదిత్య. :) (ఈ మాట వాడే అన్నాడండి నేను కాదు) ...
$రమణి గారు
ReplyDelete:)) రాజేష్ అని పిలవండి. అది చాలు :))
అయ్యో నా బ్లాగంతా జల్లెడపట్టారా. ఎత్తిపోతలు ప్రస్తుతానికి ఇక్కడినుంచి నా బుర్రలోకి మాత్రమే :))
#పాట మీది ... మాది... మనందరిది..
ఎంత చక్కగా చెప్పారు. ఖచ్చితంగా ఈ పాట మీ ఆదిదే..అదే మన ఆదిదే . ఆది రాక్స్..చూస్తూ ఉండ౦డి :)