మనందరికి చిరుపరిచితులైన , కంప్యూటర్ ఎరా ఎడిటర్ , మనసులో బ్లాగర్, నల్లమోతు శ్రీధర్ గారు ప్రమాదానికి గురై మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయి ప్రస్తుతం నాలుగునెలల విశ్రాంతిలో ఉన్నారని , వారి కంప్యూటర్ ఎరా మెయిల్ ద్వారా తెలిసింది. శ్రీధర్ గారు తొందరగా గాయం నుండి కోలుకొని మరల పత్రిక పనుల ఉత్సాహంతో మనముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ..
*****
వనితామాలికలో ఫిబ్రవరిలో నేను శ్రీధర్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. శ్రీధర్ గారి గురించి తెలియనివారికోసం ఆ ఇంటర్వ్యూ లింక్ ఇక్కడ ఇస్తున్నాను..
శ్రీధర్ గారి గురించి క్లుప్తంగా ఇక్కడ: (వారి మాటల్లోనే):
1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి “కంప్యూటర్ ఎరా” తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, Zee 24 గంటలు, సాక్షి టివి వంటి ఛానెళ్లలో 70కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.......
*****
Wish him speedy recovery on my behalf too
ReplyDeleteHe is one guy that I respect well.
ReplyDeleteMy prayers with him..
I wish him a speedy recovery
ReplyDeleteమిత్రుడు గాయనుండి, గాయంచేసిన అలజడినుండి త్వరగా కోలుకోవాలని
ReplyDeleteదేవుడు ఆయురారోగ్యములను ఇవ్వాలని కాంక్షిస్తున్నాను
get well soon yar
ReplyDeleteRamani gaaru cheppevaraku ikkada naa accident gurinchi post cheyabadhindhi ani teliyadu..
ReplyDeleteBhardwaj gaaru, maa manchi mitrulu KumarN gaaru, Ennela gaaru, JohnHyde Kanumuri gaaru, Astrojoyd gaaru mee blessings ki, wishes ki heartful thanks.
శ్రీధర్‍గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteayyo
ReplyDeletetvaragaa kolukovaalani bhagavamtuni korukumtunnaanu