సెలవలు అయిపోవస్తున్నాయి.. పిల్లలు ఊళ్ళకెళ్ళడాలు రావాడాలు .. ఎండల చిటపటలు అన్ని అయ్యాయి.. ఇహ కొత్త పుస్తకాల సందడి, స్కూల్స్, కాలేజస్ తెరవడమే తరువాయి. అందుకే చెప్పాను మా బాబుకి ఇప్పటినుండి ఆ మాథ్స్ చేస్తే కాస్తా మార్క్స్ తెచ్చుకోవచ్చు.. చివర్లో కుస్తీ పడకుండా అని . ఎందుకంటే వాడిప్పుడు 10th మరి. :) మధ్య మధ్యలో అంటే కరెంటు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా.. తదేక దీక్షతో పేపర్లమీద రాసేస్తుంటే..బుద్దిగానే విన్నాడు.. చేస్తున్నాడు అని అనుకున్నా..
ఇందాకే వాడేదో ఆటలకంటూ బయటకి వెళ్తుంటే.. చదివే పుస్తకాలు తీద్దామని పుస్తకం చేతిలోకి తీసుకోగానే కిందపడిందో తెల్ల కాగితం.. దానినిండా పెన్సిలుతో రాతలు.. వాడి తెలుగు చదవడం కష్టమే అయినా ఇష్టంగానే చదివాను. చదివినతరువాతా నిజంగా గట్టిగా నవ్వేసాను.. నవ్వీ.. నవ్వీ .. నవ్వాపుకోలేక ఆ కాగితాన్ని అలా మా శ్రీవారి ముందుంచా.. "మనకింత తెలుగు చదవడం రాదు కాని నువ్వు చదువుదూ" అన్నారు .. ఇహ మళ్ళీ అంటే ఇప్పటికే దాదాపుగా 101 సారి అనొచ్చన్నమాట.. వాడు ఇప్పటి పాటల ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని రాసిన పాట.. అప్పుడప్పుడు "ఈ పాట నేనే కనుకున్నా చూడు" అంటూ ఎవో వాక్యాలు చెప్తాడు కాని పెద్దగా పట్టించుకోలేదు . ఇదిగో ఇప్పుడు పాట పేపర్ మీద పెట్టేసాడు రాబోయేకాలంలో కాబోయే పాటల రచయిత. ఈ పాట మా అబ్బాయి(పోకిరి) సొంతమని.. ఇందులో ఏ ఒక్క పదం ఎక్కడినుండి తీసుకున్నది కాదని.. ఈ పాట పేటంట్ హక్కులన్ని మా పోకిరివే అని మనవి చేసుకుంటూ పాట మీ కోసం. :))

టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్
అటు వెళ్తున్నా.. ఇటు వెళ్తున్నా...
ప్రియా నీ కోసమే ఈ అడుగేస్తున్నా....
....
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్
అటు వెళ్తున్నా.. ఇటు వెళ్తున్నా...
ప్రియా నీ కోసమే ఈ అడుగేస్తున్నా....
....
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
నిదరోతున్నా పడుకుంటున్నా..
ప్రియా నీకోసం కలకంటున్నా...
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
ఎపుడో ఆ దేవుడు రాసాడు..
నువ్వు నా గమ్యానివని...
అపుడే నా గుండే ఫిక్స్ అయింది
నువ్వు నా ప్రియసఖివని...
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
అదిగో ఆ కళ్ళల్లోని అందం ...ఎవరికి ఉంటుందని..
అదిగో ఆ నడక చూస్తే ...ఆ హంసైనా కుళ్ళుకుంటుందని..
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
ఎపుడైనా మీ బాబు అంటాడు....
నేను వీడితో నీ పెళ్ళి చేయనని..
అపుడే నువ్వు అంటావు ...
ఈ పోకిరే నాకు కావాలని..
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్.. టీట్టీటిరిడీన్
టీటిట్టి టిరి టిడిన్ [అటు వెళ్తున్నా]
నాకు చాలా సరదాగా అనిపించిందీ పాట.. "కాకి పిల్ల కాకికి ముద్దమ్మా! అందుకే నీకు నచ్చింది" అన్నాడు.. అవునేమో అనుకున్నా .. అయినా సరే! ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి స్పోర్టివ్ గా నే తీసుకుంటాము.. :-)
*****
note: రాసిన పేపర్లు ఇక్కడ ఉంచుదామంటే స్కానింగ్ ఎదో ప్రాబ్లం చూపిస్తోంది .. కుదిరినప్పుడు ఆ పేపర్ ఇక్కడ ఉంచుతాను.