1.14.2011

వనితామాలిక -వనితల హక్కు
రావమ్మా మహాలక్ష్మి! రావమ్మా!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని! కొలువై ఉందువు గానీ,
కలుమున రాణీ! రావమ్మా

వనితామాలికకు స్వాగతం...


వనితా మాలికలో రాసేది,నిర్వహించేది వనితలే.. కాని వనితలకోసమే మాత్రం కాదు. అందరినీ అలరించే వ్యాసాలు అందివ్వాలన్నది నిర్వాహకుల ఆకాంక్ష. ప్రతీ నెల ప్రచురించబడే వనితామాలికలో ఇప్పుడు ప్రారంభించబడిన అంశాల్లో సంగీతం, సాహిత్యం, యాత్ర, హాస్యం, కథలు, స్ఫూర్తినిచ్చే వ్యాసాలు, హాస్యం, ప్రహేళికలు, జ్ఞాపకాలు మొదలైనవెన్నో ఉన్నాయి. వనితామాలికలో రాసేవాళ్లు ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లూ మాత్రమే కారు – బయటివాళ్లు కూడా ఉంటారు. ఈ రచనలను మీరు ఆస్వాదించి ఆదరిస్తారని కోరుకుంటున్నారు నిర్వాహకులు.. ఈ పత్రికలో ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే బావుంటుంది ? ఏవైనా సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.


మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మంచి మంచి కథలు కబుర్లు చెప్పేయండి మరి .. 


బ్లాగు మిత్రులకి. బ్లాగు పాఠకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో .....

No comments:

Post a Comment

Loading...