11.20.2012

అహో! ఒక మనసుకి నేడే పుట్టినరోజు..


 చదువుతున్న, చూస్తున్న, వింటున్న అందరికీ .. మీ అందరికీ....


 ఎందుకూ అంటే నా ఈ పుట్టినరోజు.. ఎంతో ఆనందంగా జరిగినందుకు.. జరిపించినందుకు.
నన్ను ఆత్మీయురాలిగా భావించి ఎంతో వేడుకగా నా పుట్టినరోజు జరిపించిన నా బ్లాగు + ప్లస్ మిత్రులకి.. ఫోన్ ద్వారా శుభాకాంక్షలు అందజేసిన ప్రియ మిత్రులకి, ఊహించనంత ఆర్భాటంగా మా మేడం పుట్టిన రోజు అంటూ హంగామా చేసిన మా "పెన్సిల్ ట్యుటోరియల్"  పిల్లలికి అందరికీ,  ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ముఖ్యంగా బ్లాగరు, మరియు ప్లసరు శ్రీమతి మాలా కుమార్ గారికి, 

అత్మీయురాలు అంటు అభిమానం చూపించిన శ్రీధర్ గారికి, 

అక్కయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచి శుభాకాంక్షలందించిన  తమ్ముడు రాజేష్ కి,


విషెస్ ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలందించిన లక్ష్మీ నరేష్ గారికి ,  
 వీరి పోస్ట్ల ద్వార నాకు శుభాకాంక్షలందించిన ప్రతి ఒక్క ప్రియ మిత్రునికి/మిత్రురాలికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 


పెన్సిల్ ట్యుటోరియల్ చిన్న హంగామ చేసి నన్ను ఆనందింపజేసి సారధ్య బాధ్యత వహించిన మౌనిక, భరద్వాజ్, వరుణ్, ఐయెషా, హుస్సేన్, సుబ్రహ్మణ్యం, గణపతి, రాణి, తదితురలకి...  ప్రత్యేక కృతజ్ఞతలు.


ఇంకా నా FB  ఫ్రండ్స్ కి కూడా.. :) 

మళ్ళా ఇంకోసారి    ...............................................శుభాకాంక్షలందించిన మిత్రులు . శ్రేయోభిలాషులు.
******


5 comments:

 1. మరోసారి జన్మదిన శుభాకాంక్షలండి .
  నా కార్డ్ మీకు నచ్చిందుకు చాలా థాంక్స్ అండి .
  చిన్న సవరణ ఏమీ అనుకోవద్దు , నా పేరు మాలతి కాదు . కమల ఐతే మావారు మాలగా మార్చారు . అందువల్ల పెళ్ళైనప్పటి నుంచి నేను అందరికీ మాలగానే పరిచయం :)

  ReplyDelete
 2. సారీ మాల గారు ఎందుకలా టైప్ చేసానో కూడా తీలీదు.. నాక్కూడా మీరు మాలా కుమార్ గానే తెలుసు.. మరెందుకు మాలతి గా వచ్చిందో నైట్ లేట్ అవడంతో పబ్లిష్ చేసి పడుకున్నా.. చూసుకోలెదు.. మళ్ళీ ఇంకో సారి సారీ.. సరి చేసాను.

  ReplyDelete
 3. రమణి అక్క చాలా చక్కగా ఉన్నాయి మీలాగే శుబాకాంక్షలు.
  నాకు పని ఉండి వెయ్యలేకపోయాను.ఇంకొక్క సారి మీకు శుభాకాంక్షలు

  ReplyDelete
 4. భలేదానివి చెల్లాయ్.. 'అక్కా' అని అప్యాయంగా మనస్ఫూర్తిగా పిలిచావు అది చాలదు.. అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, మిత్రులు.. వీళ్ళ అభిమానం చాలదు మనకి.. ఇక ప్రత్యేకంగా అవసరం లేదు.. విషెస్ అందించినవారిని పదిలంగా దాచుకుందామని అలా పోస్ట్ పెట్టాను. మీ అందరి అభిమానానికి మరోసారి ధన్యవాదాలు.

  ReplyDelete
 5. అయ్యో ఈ మాత్రం దాని కి సారీ ఎందుకండి :)

  ReplyDelete

Loading...