5.10.2010

సాక్షిలో నాకు నచ్చిన ఆర్టికల్..

7 comments:

 1. మా ఆవిడ ఏవో పిల్స్ వాడుతున్నాంటే నమ్మేసి బోల్తా పడి తొందరగా తండ్రి అయ్యాను. నన్ను నేను నమ్ముకొని వుంటే ఇప్పుడు నాకు పధ్నాలుగేళ్ళ పెద్ద కూతురు కాక పదేళ్ళ పెద్ద కూతురు వుండుండేది :(

  ReplyDelete
 2. ప్రవీణగారు, ఆవకాయ గారు : థాంక్స్ అండి..

  శరత్‌గారు : చ్చొ చ్చొ.. ఎంతపని జరిగిది అదికూడా మరీ అంత చిన్న వయసులో....ఇప్పటికింకా మీ వయసు.. 16 కదా... ;-) :-(


  [ బ్లాగర్ శరత్ 'కాలమ్' అన్నారు...

  @ గుష్ క్గ్నుగా
  మీ వల్ల ఈ టపా చూసాను. ఇవన్నీ మనకెక్కవులే బ్రదర్. అరవైలో ఆలోచిస్తా వేదాల గురించి - పదహారేళ్ళ కుర్రాడిని - ఇవన్నీ నాకెందుకు ఇప్పుడు చెప్పండి :)]


  అవునా శరత్‌గారు.. :)

  ReplyDelete
 3. వహ్ వా వహ్ వా....చిట్టచివరి పేరా అదిరింది....మంచి వ్యాసం రమణిగారూ...thank you !

  ReplyDelete
 4. ఇదేమో కాని, ఆదివారం సాక్షిలో వచ్చిన ఖదిర్ బాబు గారి కధ చాలా బాగుంది.

  ReplyDelete
 5. అదే కదా నా బాధ. ఇంత చిన్న వయస్సులో నాకు అంత పెద్ద పిల్లలా అని :(

  ReplyDelete

Loading...