8.03.2016

ఏపీ గవర్నమెంట్ డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ కార్యకలాపాల్లో "Thalsemmia వ్యాధి" చేర్చబడిందిMalathi Sourabhaalu(మాలతి సౌరభాలు ) మాలతి గారి పోస్ట్ కి తెలుగు అనువాదం.
ఆల్మైటీ/గురువులందరి కృప వల్ల ఈరోజు మన కలలు మనం చేసిన ప్రయత్నం సఫలీకృతం అయింది. ఏపీ గవర్నమెంట్ డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ కార్యకలాపాల్లో "Thalsemmia వ్యాధి" చేర్చబడింది ఇది చిన్న విషయం కాదు అమాయకులయిన చిన్నారులకి ఈ వ్యాధి నిర్ధారణ, జీవితకాలంపాటు చికిత్స చేయడమంటే ఏంతో మంది సామాజిక కార్యకర్తల నిరంతర కృషి , ఈ అమాయక చిన్నారుల కోసం అలుపెరుగని సేవ. కాని ఇక్కడితో మన పని అయిపోలేదు నిజానికి ఇంకా ఎక్కువయింది... ఈ పధకం ప్రజల దగ్గరికి రావాలి వ్యాధి బారిన పడ్డ ప్రతిఒక్కరు ప్రయోజనం పొందాలి. కాబట్టి ప్రియమయిన మిత్రులందరికీ ఇదే నా విన్నపం , సామాజిక సంస్థలన్నీ ముందుకు వచ్చి వ్యాధి బారిన పడిన చిన్నారుల సమాచారాలని సేకరించండి. క్వార్టర్స్ / ప్రధాన పట్టణాలు / బ్లడ్ బ్యాంక్స్ ఆస్పత్రులు ల దగ్గర కింది సమాచారాన్ని / వివరాలు సేకరించండి
.
1. రోగి పేరు.
2. సెక్స్
3. బర్త్
4. బ్లడ్ గ్రూప్
5. వ్యాధి confirmative పత్రాలను తేదీ
6. వైట్ రేషన్ కార్డు
7. చిరునామా
8. మొబైల్ నెంబరు (ఫోటో కాపీలు).
అంతేకాదు.. నేను వ్యక్తిగతంగా మన ఫేస్ బుక్ స్నేహితులకి , వాట్సప్ స్నేహితులకి విన్నవించుకునేది ఏంటంటే ప్లీజ్ ఈ సమాచారాన్ని వీలయినంతమందికి చేరవేయండి. రాష్ట్రంలో ప్రతిఒక్కరికి చేరాలి. దీని ద్వారా వ్యాధి భారిన పడిన ప్రతిఒక్కరు లబ్ది పొందాలని నా ఆకాంక్ష.
ధన్యవాదాలతో
మాలతి సౌరభాలు
మా ఆసరా టీం
Contact no 8008419454 
E mail : dechiraju@gmail.com

6 comments:

 1. ఆ పిల్లల వివరాలు ఎవరికి ఇవ్వాలి ? వాళ్ళకు ఎటువంటి సేవలు అందుతాయి ?

  ReplyDelete
  Replies
  1. Nirarika Garu they are going to get from Scratch means from Thalaseemia disease conformation Tests to Lifelong treatment from that scheme
   If you want to know more you can call me on 8008419454 or email me to dechiraju@gmail.com

   Delete
  2. ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి నిహారిక.. స్టేట్ లో ప్రతిఒక్కరికి తెలియాలన్నది మా ఆసరా టీం సంకల్పం..

   Delete
 2. Contact no 8008419454
  E mail : dechiraju@gmail.com

  ReplyDelete

Loading...