10.06.2009

జీవనితో పాటు.. నేను(మీరు, మనం) సైతం..... -updated

నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతికాలు బ్లాగర్ పేపాల్ ద్వారా 20$ పంపారు.

శ్రీ వెంకట్ గారు తపన బ్లాగర్ ఈరోజే అమౌంట్ బ్యాంక్ లో వేసారని మెయిల్ ద్వార తెలియజేశారు.వెంకట్ గారు మీరు పంపిన అమౌంట్ Rs.1000/- అందిందండి థాంక్స్. (08/10/2009)

శ్రీనివాస్ పప్పు గారు విశ్వామిత్ర మరో ప్రపంచం బ్లాగర్ పంపించిన విరాళం :
Rs 1116/-

శ్రీ వేణు శ్రీకాంత్ - "నాతో నేను నా గురించి" బ్లాగర్ ... బెంగుళూర్ వాస్తవ్యులు ఇప్పుడే (6/10/2009) కొంత విరాళం పంపినట్లుగా మెయిల్ చేశారు.

@
జీవని గారు: సేకరణలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి కొంత కొంత కాకుండా మొత్తం ఒకేసారి పంపే ఏర్పాట్లు చేస్తాను.



మావాళ్ళు ప్లీజ్ మాడం మా అమౌంట్స్ ఎవరకి చెప్పొద్దు మేము ఇస్తాము అని పేర్లు రాసారు. వారి మాట కాదనలేక వారు ఇచ్చిన అమౌంట్ గోప్యంగా ఉంచుతున్నాను. ఎందుకంటే సహృదయుల మంచితనానికి ఎంత ఏంటి అని విలువ కట్టడం ఇష్టం లేదు, ఇంకా సేకరణ జరుగుతోంది. మావాళ్ళల్లో కొద్దిమంది పేర్లు ఇవి.
___________________________________________________________________

క్లాక్ టవర్ వద్ద సహాయశిబిరం దృశ్యాలు.



దాతల నుంచి దుస్తులు స్వీకరిస్తున్న జీవని కార్యకర్తలు






పాపంపేట వద్ద కూడా సహాయ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రవాస భారతీయ బ్లాగర్లు (డాలర్లలో)

116 - భాస్కర రామరాజు

150 - ప్రవీణ్ ఖర్మ


050 - అశోక్ చౌదరి

100 - భావన

050 - ఏకలింగం

050 - శరత్

050 - భాస్కర రామిరెడ్డి

050 - పానీపూరీ( బ్లాగు పేరు)

116 - శశాంక్

100 - భరద్వాజ్

025 - బేబీ అనఘ
_________________________________________________________________________
post updated
Manchu Pallaki - $50
Swetha Gunna - $151
RK - $50
Padma (Mohanaraagaalu) - $100
Korivi Dayyam (Pramaadavanam) - $100
Sri - $116
Rajashekar Cheryala - $50
Ranjit Devadas - $50
Ravi Piriya - $100
____________________________________________________________________


(amount in rupees)


our staff 3 members = 1000.00
myself = 1116.00
from students (few) - 500 approx.
telugu bloggers - do not know
my brother : 500.00
my daughter = 100.00
my son = 100.౦౦
వేద - వనితావని వేదిక బ్లాగర్ - 500.00

ఎవరన్నా ఆసక్తి ఉండి విరాళాలు ఇవ్వదలుచుకొనేవారు సంప్రదించవలసిన చిరునామ:


jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001

_____________________________________________________________

వరదబాధితులకోసం జీవని తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చి అనంతపూర్లో భారిగా విరాళాలు, వంట సామాగ్రి, తదితర వస్తువుల సేకరణకు పూనుకొంది. మరి మనం కూడా మనవంతుగా చేద్దామని
...

హైదరాబాదులోని మరియూ కుదిరిన ఇతర ప్రాంత తెలుగుబ్లాగర్లందరికి/ (బ్లాగర్లు కాని వారు కూడా అర్హులే) మా విజ్ఞప్తి. హైదరబాదులోని మరియూ ఇతర ప్రాంతవాసులు సహాయం చేద్దామనుకొన్న తెలుగు బ్లాగర్లు వారికి తోచినంత సహాయం చేయగలమనుకొన్న పక్షంలో నన్ను మెయిల్ ద్వారా సంప్రదించగలరు. మీ మెయిల్ కి నా ఫోన్ నంబర్ పంపిస్తాను లేదా అక్కౌంట్ నంబర్ ఇస్తాను.

ముఖ్యంగా చిన్న విన్నపం. ఒక సదుద్దెశ్యంతో ఈ సహాయ కార్యక్రమం చేపడదాము అన్నది మా సంకల్పము. దయచేసి మీ అనామక(మిక) మెయిల్ ఐడిలు పంపకండి. మీరు ఫలాన బ్లాగరని ఉదహరించడం మరవకండి, బ్లాగర్లు కాని వారు సహాయం చేయదల్చుకొన్నవారు పూర్తి వివరములు పంపవలనెనని విజ్ఞప్తి.
my mail address: ramanisreepada@gmail.com
****

9 comments:

  1. paypal account create చేయండి. ఇక్కడే లింకు ఇవ్వండి. సరిపోటుంది కదా?
    మీకేమైనా సందేహాలుంటె భరధ్వాజని కానీ నన్ను కానీ సంప్రదించండి.

    నేను బా బ్లాగులో పెట్టాను డొనేట్ ఇక్కడ చేయండి అని, అలా దాంట్లోనే భారతదేశంలో ఇక్కడ అని మీ లింకు ఇస్తే సరిపోతుంది.

    Little things, takes a min or two to finish but, will help a lot.
    You are doing good job. Keep it up.
    Thanks

    ReplyDelete
  2. క్షమించండి.
    ఇంతక ముందటి నా వ్యాఖ్య మీకు కాదు, జీవని కి. మీ బ్లాగే జీవని బ్లాగని పొరపాటున ఆ కామెంటు పెట్టాను. దాన్ని పబ్లిష్ చేయండి, లేక జీవని వారికి పంపండి.
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. @భాస్కర రామరాజుగారు: రెండు పబ్లిష్ చేశాను. జీవనిగారికి అర్థమవుతుందని.. :)
    @జీవనిగారు : మీకోసం రాసిన వ్యాఖ్య :)

    ReplyDelete
  4. @PKMTC : మీ సుదీర్ఘ ఉత్తరం చదివిన తరువాత ఎందుకు వదిలేద్దాము అనుకొన్నా కాని ఎందుకో మళ్ళి అనిపించింది మీరంతలా క్షమించండి అని అంటుంటే రిప్లై ఇవ్వాలనే. రిప్లై మీ మెయిల్ కే రాద్దామనుకొన్నాను కాని, మీ ఉత్తరం బ్లాగులో వద్దన్నారు కాని నా రిప్లై కాదు కదా అందుకే ఇక్కడ రాస్తున్నాను.

    ముందుగా సాహసించి రిప్లై రాస్తున్నందుకు మరోలా భావించకండి. నేను ఎంత చెప్పినా మీ అపార విజ్ఞానం ముందు నాది అజ్ఞానమే.

    మొదటి పాయింటు , రోజుకో కామెంట్ చొప్పున నేను రాత్రి నిద్రపోకుండా రాస్తున్నాను, పగలు భోజనం చేయకుండా రాస్తున్నాను అని మీరు రాసే కామెంట్స్ నేను పబ్లిష్ చేసుకొని వంద కామెంట్ల పండగ చేసుకోవచ్చు. కాని నేను పబ్లిష్ చేయకూడదు అనుకొన్నా... అదే మీకు కూడా నా బ్లాగు ద్వారా చెప్పాను. ఇక మీరు రాసిన ఉత్తరాన్ని బ్లాగులో ఎలా పెడ్తాననుకొన్నారు? మీరు పేరు పేరునా ఉదహరించిన బ్లాగర్లలో ఒక్క బ్లాగరుతో కూడా నాకు కనీసం కామెంట్ పరిచయం కూడా లేదు. కాబట్టి మీరు అంచనా వేసిన విధంగా నేను వేయలేను నాకెవరు తెలీదు కాబట్టి.

    ఇక విరాళాలు, మనిషి మీద మనిషికి నమ్మకము ఉండాలి అప్పటిదాక పంచభక్ష పరవాన్నాలు తిన్నవాళ్ళు, ఆ తరువాత రోజు అదే టైంకి చిన్న ఆహారపొట్లాల కోసం లారి దగ్గర క్యూ కట్టారనడానికి కర్నూల్ పెద్ద ఉదాహరణ. ఇంకో మనిషి మీద నమ్మకం ఉండడానికి ముందు మీమీద నమ్మకం ఏర్పరుచుకొండి, మీకన్న పెద్దదాన్ని కాబట్టి సలహా ఇచ్చాను. మీకున్న విజ్ఞానం లో మటుకు నేను చిన్నదానినే. నిర్ణయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.

    మిమ్మల్నేమి నాకు పంపమని అడగలేదు ... సహాయం చేయాలన్న సహృదయత మీకుంది కాబట్టి మార్గాలు కూడా చాలా ఉన్నాయి. నాకో, ఇంకొకరికో కూడా ఇవ్వనవసరం లేదు. కాబట్టి ఇంత చిన్నదానికి సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నెనర్లు.

    ReplyDelete
  5. ramani garu take ur own time. we r planning for 2 phase relief operations.

    ReplyDelete
  6. Small correction .. $150 is from Praveen Kharma ... not Praveen :))

    By the way you are all doing a great job! Kudos!!

    ReplyDelete
  7. చదువరులు పైన ప్రవీణ్ గారి పేరును భరద్వాజ్ గారు చెప్పినట్లుగా చదువుకొనవలెను.

    @భరద్వాజ్ గారు సూక్ష్మం గ్రహించారు. ;)

    ReplyDelete
  8. రమణి గారు - మీరు కరక్ట్ పేరు తొ పొస్ట్ అప్డేట్ చెస్తే బాగుంటుందేమో..

    ReplyDelete
  9. @ మంచుపల్లకి గారు: అన్నీ తెలిసిన వారు, బుజ్జగించి, గడ్డం పట్టుకొని బతిమాలి బాగుచేద్దామనుకొన్నవారు (మీ కామెంట్స్ అన్నీ చదివానండి) మీరు పడిన అంత కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఇప్పుడు నన్ను అప్డేట్ చేయమంటున్నారు. తెలిసి ..... తెలిసీ.... :) ఆల్రేడీ నేనూ కొన్ని విషయాల్లో మా ఇంటిదగ్గిర మెడికల్ షాప్ బిల్లు పెంచేస్తున్నానండి అమృతాంజన్, టైగర్ బాం, సారిడాన్ లాంటి వాటిని ఉపయోగిస్తూ.... :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...