7.18.2016

నేనెక్కడ?

ఈరోజు ఊహల్లో వెతుక్కున్నాను
నిన్నటి జ్ఞాపకాలని తడిమాను
నేనెక్కడో తప్పిపోయాను, ఆచూకి తెలపమని.

No comments:

Post a Comment

Loading...