7.19.2016

మనీ మనీ

ఏ ఇద్దరి ఆలోచనలు కలవవు అభిప్రాయలు ఒకటవవు.. ఒకటి రెండు కలిసినంత మాత్రాన మనల్ని వాళ్ళల్లో చూసుకుంటున్నాము అనేది భ్రమ, ఎప్పటికయినా ఎవరయినా వేరు వేరే.. ఇగోలోో , అహంకారమో అభిమానమో ఎదో ఒకటి మనిషిని మనిషిని వేరు చేసేస్తుంది వీటిని ప్రేమ జయించడం కష్టమే , కాకపోతే చాలా చోట్ల డబ్బుకి ఇవన్నీ అణిగి ఉండే అవకాశాలు ఉన్నాయి -రమణి రాచపూడి


2 comments:

  1. ఒక్కరమే వచ్చాము ఒక్కరమే పోతాము, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.... వింత నాటకం

    ReplyDelete
    Replies
    1. అంతేనండి.. నెనర్లు

      Delete

Note: Only a member of this blog may post a comment.

Loading...