అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి నా ఊర్వశి రావే రావేయని పిలువనా ||2|| ఆ సుందరి నెరనీకు నీ గోటికి సమమౌనా రా చెలీ నిను మది దాచుకోని నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.